Jump to content

Corona cases mystery in Telangana

Recommended Posts

వరంగల్‌లో నలుగురు వలసకార్మికులు మృతి

గీసుకొండ: వరంగల్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శీతల గిడ్డంగి వద్ద బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు బయటపడిన సంఘటన జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన వలస కార్మికులు మండలంలో స్థిరపడ్డారు. వీరంతా గోనెసంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 

Link to comment
Share on other sites

51 minutes ago, goldenstar said:

Country wide entha mandi poyaroooo.....

Link to comment
Share on other sites

తెలంగాణ: కరోనాతో ఈ రోజు ఐదుగురు మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ రోజు కొత్తగా 38 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. ఈ రోజు 23 మంది కోలుకోగా... ఇప్పటివరకు 1,036 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో 26 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, రెండు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. మిగిలిన 10 ఇతర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...