Jump to content

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి....


Recommended Posts

1 hour ago, gnk@vja said:

CBN nee chetha  kani thanaki result ila untundi . Poyi poyi ilanti vadi chethilo pettav state ni 

Ipptikaina rajakeeyam cheyi ..development evadiki avasaram ledu . 

Nee kiduku ni kasepu pakkaki pettu 

Vote vesina vaallu chepparu kada maku Jaggad kaavalani. Let them experience this. They will decide after 4 years

Link to comment
Share on other sites

Just now, Jaitra said:

Ee Meena antay Patiyala murder lo help chesina Meena naa?

Vaadena veedu?

Vaade Anukunta, appatlo by election kosam Suneetha garu nomination veyyataniki veltunte vachina crowd choosi YSR ki kannu kutti veeditho kalpulu jaripinchadu crowd meeda, iddaru chanipoyaru

Link to comment
Share on other sites

44 minutes ago, Royal Nandamuri said:

Vaade Anukunta, appatlo by election kosam Suneetha garu nomination veyyataniki veltunte vachina crowd choosi YSR ki kannu kutti veeditho kalpulu jaripinchadu crowd meeda, iddaru chanipoyaru

Ok

Link to comment
Share on other sites

సస్పెన్షన్‌కు గురైన వైద్యుడి హల్‌చల్‌ 

సస్పెన్షన్‌కు గురైన వైద్యుడి హల్‌చల్‌

విశాఖ: నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ విశాఖలో హల్‌చల్‌ చేశారు. పోర్టు ఆస్పత్రి దగ్గర్లో నిరసనకు దిగారు. గుండు గీయించుకుని అర్ధరగ్నంగా రోడ్డుపై పడుకొని కాసేపు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వైద్యుడు సుధాకర్‌ని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ ఇటీవలే సస్పెండ్‌ అయ్యారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఈయన సరైన మెడికల్‌ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో సస్పెండ్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్‌ గుండు గీయించుకుని రోడ్డుపై నిరసన తెలిపారు.
 

కేజీహెచ్‌ నుంచి మానసిక వైద్యశాలకు తరలింపు

ప్రాథమిక మానసిక వైద్య పరీక్షల అనంతరం డా. సుధాకర్‌ను కేజీహెచ్‌ నుంచి మానసిక వైద్యశాలకు తరలించారు. అతడు ‘ఎక్యూట్‌ అండ్‌ ట్రాన్సియంట్‌ సైకోసిస్‌’తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధరించారు.

Acute and transient psychosis anta, then how come he is an officer there and served 25 years. Kotha rogam antagattaru doctor ki

 

Link to comment
Share on other sites

14 hours ago, Only Andhra said:

Really shocked. I feel immensely sad for his family who have to bear this insult and humiliation. Hope he recovers and gets back his respect and honour.

what did he do to have lost his respect and honour...it's lafoot jaglak who lost it, treating a doctor that way.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...