Jump to content

Pm garu


Recommended Posts

100 smart cities annadu

1 Rs to 100 Dollars Exchange rate annadu

5 trillion dollars economy annadu

NIMZ for SEZ in all states annadu

Black Money return annadu

swatcha bharath annadu. cheepiri pattukoni udustham annadu

ganga swatch annadu

20 or 30 million jobs create sestham anandu.

claps kottandi annadu

deepalu pettandi annadu

corruption anedi lekunda sestha annadu

60 Rs/litre petrol rate ante 2013 varaku full protest sesadu. ippudu 75 chesadu.

gas cylinder 500 Rs unte 2014 varaku twitter lo war sesadu. ippudu 1000 Rs chesadu.

..

.

.

.

.

chivariki andari notlo M pettadu.

.

.

daridram veedi rupam lo India ki itta thagulukundi endi raa ayya.😷

 

Link to comment
Share on other sites

9 minutes ago, BalayyaTarak said:

ee 20 Lakhs crores ekkadnunchi sourcing inthaki?

 

44 minutes ago, Siddhugwotham said:

20 lakh crore is equal to 10 % Indian GDP...

adi only paper meeda untadi. paisa ivvadu states ki. 

ee 50000 Crores or 1 lac crore varaku maathrame actual ga spend sesthadu. aa expense lo kuda Gujju companies reliance, adani etc. vanti vaatike contract lu pothadyi.

Link to comment
Share on other sites

ఇచ్చిన 20 లక్షల కోట్లు ప్యాకేజీ లో .. 8 లక్షల కోట్లు ఇప్పటికే ఇచ్చేసారు అంట ( rbi ఇచ్చిన 650000 కోట్లు లిక్విడిటీ పెంచే ప్యాకేజీ , నిర్మలమ్మ ఇచ్చిన 170000 కోట్లు ప్యాకేజీ తో కలుపుకుని )

ఇక మిగిలింది 1200000 కోట్లు ప్యాకేజీ మాత్రమే 

మొదట్లో ఇచ్చిన 8 లక్షల కోట్లు ప్యాకేజీ మీకు ఉపయోగపడిందా ?? మీకు ఏమన్నా చేరిందా ?? చిన్న పరిశ్రమలకు చేరిందా ??

ఇప్పుడు రాబోయే 12 లక్షలు కోట్లు కూడా అంతే 

బీహార్ కి 140000 కోట్లు , ఏపీకి 160000 కోట్లు , కాశ్మీర్ కి 110000 కోట్లు ఇస్తున్నాము అని చెప్పుకోలేదు .. ఇది కూడా అదే 

మోడీజీ 20 లక్షల కోట్లు అక్కర్లేదు .. ఒక 8 లక్షల కోట్లు నిజాయతీతో అన్ని వర్గాల కోసం ఖర్చు పెడితే చాలు 

ఖర్చు పెట్టాలె  .. నీకు అప్పు ఇస్తాము అని చెప్పి .. ఆ అప్పుని కూడా ప్యాకేజీ లో కలుపుకోకూడదు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...