Jump to content

Current Bill Shock


Recommended Posts

*The story of Power bills in AP👇*

*ఏప్రిల్ లో 😗
*మార్చిలో వచ్చిన బిల్ అమౌంట్ నే మళ్ళీ కట్టేయండి సరిపోతుంది అన్నారు*

*మే లో 😗
*రెండు నెలల రీడింగు తీసి మొత్తం బిల్ చేతిలో పెట్టి (మొత్తం నుండి ఏప్రిల్ లో కట్టిన అమౌంట్ తీసి) వెళ్లిపోయారు.

రెండు నెలలకు కలిపి తీసిన యూనిట్లు నుండి సరాసరి మాత్రమే తీసుకోకుండా (ఉదా:500 యూనిట్లు అయితే సరాసరి 250 యూనిట్లు మాత్రమే తీసుకోవాలి) మొత్తం యూనిట్లుకు కలిపి రీడింగ్ తీయటం మూలంగా టారిఫ్ మారిపోయి బిల్లులు చాలా ఎక్కువగా వస్తున్నాయి!
ఇదో సరికొత్త మోసం!! 

ఏపి ప్రజలను కరెంటు షాకుతో కుదిపేస్తున్న వైసీపీ ప్రభుత్వం..అసలే పనుల్లేక జనం అల్లాడుతుంటే బిల్లుల భారంతో వాళ్ళని పతనం చేస్తున్న జగన్ రెడ్డి..!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...