Jump to content

Disaster in disaster management


Recommended Posts

సోషల్ మీడియా గొంతు నొక్కటానికి Non Bailable cases. 

ఇంతమంది #చావు కి కారణమైన కంపెనీ యాజమాన్యం పై Bailable పసలేని కేసులు..

మీరు ప్రజల అభిమానం పొందేలా పని చేయాలి కానీ.. ప్రశ్నించే వారిని ఎంత తొక్కిన ఉపయోగం ఉండదు..!!

Link to comment
Share on other sites

నాడు   -  నేడు 
 
నాడు .. రెండు లక్షల విలువ చేసే ఫర్నిచర్ కేసులో .. కోడెల మీద పెట్టిన కేసు .. పదేళ్ల శిక్షపడే 409 

నేడు.. 12 మంది చనిపొయ్యి..వేలాదిమంది రోడ్డున పడటానికి కారకులైన LG మీద పెట్టిన కేసులు 

337 - 6 నెలలు జైల్ ,500 ఫైన్ 

338- 2 ఏళ్లు జైల్ ,1000 ఫైన్ 

304 A - 2 ఏళ్లు జైల్ ,1000 ఫైన్ 

** కోడెల 2019 ఆగస్ట్ 7 & ఆగస్ట్ 20 వ తేదీ లేకలు రాశాడు .. ఫర్నిచర్ తీసుకెళ్లండి లేదా ఎంత విలువో చెప్తే డబ్బులు కడతానని .. అదేమీ కాకుండా ఆగస్ట్ 22 వ తేదీ వైసీపీ MLA కంప్లైంట్ ఇవ్వటం 23 న కేసుపెట్టటం చేశారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...