Jump to content

గ్రామస్తులు పోలీమర్స్ రహదారిపై ఆందోళన


Recommended Posts

విశాఖ : ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామస్తులు పోలీమర్స్ రహదారిపై ఆందోళన
👉 భారీగా పోలీసులు మోహరింపు.
👉 పలువురి అరెస్ట్.
👉 కంపెనీ తో ప్రభుత్వం కుమ్మక్కయిపోయిందని ఆరోపణ
👉 తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టుచేయ్యడమేమిటని ఆవేదన.

 

Link to comment
Share on other sites

అమరావతి లో ఎదురుతిరిగిన ప్రజలని .. కమ్మ వారి కోటాలో కొట్టారు 

ఇప్పుడు వైజాగ్ వాళ్ళని ఏ కోటాలో కొడతారో

Link to comment
Share on other sites

భారతదేశం .. తన ప్రజల కోసం గడచిన 45 రోజులలో లాక్ డౌన్ చేసి 15 లక్షల కోట్ల ఆదాయం పోగొట్టుకుంది 

అది మనం ప్రాణాలకు ఇచ్చే విలువ 

కోటి ఇచ్చాము కదా అని కబుర్లు చెప్పకండి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...