Jump to content

పరిహారం వచ్చేలా చూస్తాం


Recommended Posts

చనిపోయిన వారికి కోటి రూపాయలు,వెంటిలేటర్ పై ఉన్న వారికి 25 లక్షలు, ప్రాధమిక చికిత్స చేయించుకున్న వారికి 25000..

👉 పరిహారం వచ్చేలా చూస్తాం.. #జగన్

NOTE.. #ఇస్తాం అని కాదు #వచ్చేలా_చూస్తాం అని మాత్రమే అన్నారని గమనించ ప్రార్ధన...
 
కంపెనీ insurance పాలిసీ నుంచి వచ్చేలా ఏర్పాటు మాత్రమే అని అర్ధం...పురప్రజలు గమనించ ప్రార్ధన...

ఇక ఏలివేషన్లు ఆపండిరా బ్లూ బపూన్స్

Link to comment
Share on other sites

చనిపోయిన వాళ్ళకి ఆ కోటి రూపాయలు ఇప్పుడే ఇవ్వు...
మళ్ళి నిన్ను ఏమైనా అంటే అడుగు..
ఇచ్చినప్పుడు ఒప్పుకుంటా...

హుద్ హుద్ కి కోటి ఇస్తాను అన్నావ్.. ఇచ్చావా...
సరే అది అంటే నీ డబ్బు...

ఇప్పుడు మా డబ్బేగా... ఇప్పుడే సంతకం పెట్టు...
రేపటికి చెక్కులు ఇవ్వు....
అప్పుడు నమ్ముతా నిన్ను....

Link to comment
Share on other sites

పొద్దున నుండి జరిగిన ‌ప్రమాదం చిన్నదే అని సొంత ఛానల్ లో న్యూస్ లు ‌.. 

బాధితులను కలవకముందే LG కంపేని ప్రతినిధులతో ముచ్చట్లు ....

కంపెనీ తరుపున రావాల్సిన ఎక్స్ గ్రేషియా ని కూడా ప్రభుత్వం నుండి వచ్చేలా చూస్తాం అని హామి ...

ఇంతవరకు ప్రమాదం నిర్లక్ష్యం వెనుక ఉన్న డిపార్ట్మెంట్ వ్యక్తులను అరెస్టు చేయకపోవడం....

LG కంపెనీ నుండి రా మెటీరియల్ కొనే కంపెనీలలో  మన భారతీ పాలిమర్ ఒకటి ...

అన్నింటికన్నా ముందు డబుల్ ప్రొడక్షన్ కి అనుమతి ఇచ్చి కరోనా టైం లో కూడా కంపెనీ రన్ చేయటానికి అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వమే... 

అబ్బబ్బ ఫైనల్ గా ఏం సెటిల్మెంట్ చేసావు అన్న...👏 

కంపెనీ నుండి మీనిమం 100 కోట్లు నీ సొంత అకౌంట్లోకి ... ఎక్స్ గ్రేషియా వచ్చేలా చేస్తాం అనే ముష్టి హామి జనాలకు 🤷🏻‍♂️

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...