Jump to content

Vishakapatnam gas leak incident


Recommended Posts

ఓ పక్క గ్యాస్ లీక్ అయి జనాలు ఇబ్బంది పడుతుంటే ఎమ్ చెయ్యాలి అన్నది ఆలోచించకుండా ఈ సమయం లో కూడా ఇది టీడీపీ వాళ్ళ కుట్ర ,చంద్రబాబే చేయించాడు అని అనడం...దాన్ని నిజము అని నమ్మించడానికి paytm బ్యాచ్ స్లీపర్ అకౌంట్స్ నుండి యూట్యూబ్ లో అమరావతికి జై అని వైజాగ్ నాశనం అవ్వాలి అని కామెంట్స్ చేయించి వాటి స్క్రీన్షాట్స్ పట్టికొచ్చి ఇదుగో చూడండి ఇదంతా టీడీపీ కుట్ర అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు..ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి అంతకుమించి దిగజారి పోతున్నారు కద రా...ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ మీరు సంపాదించి తినే తిండి మీ వంటికి,మీ పిల్లల వంటికి పట్టదు అని ఎప్పుడో ఓసారి తెలుస్తుంది...

Link to comment
Share on other sites

The Gas was leaked from two 5,000 tonne tanks, which had been unattended since March due to COVID19 lockdown. It led to a chemical reaction, and the heat was produced inside the tanks, which caused leakage. said ACP West Zone Visakhapatnam. 

Link to comment
Share on other sites

LG Polymers‌.. Essential సర్వీసు ఎలా అవుతుంది..? సంచలన ట్వీట్‌తో..
జగన్ సర్కారుపై బాంబుపేల్చిన #కేశినేనినాని..

లాక్‌డౌన్ సడలింపుల్లో Essential Industry సర్వీసులకు మాత్రమే NOC ఇచ్చారు.. 
LG Polymers‌.. ఓ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ...
అది Essential సర్వీసు ఎలా అవుతుంది..? దానికి అనుమతి ఎలా ఇచ్చారు..? ఎవరు ఇచ్చారు..?
అధికార పార్టీ నేతలే దీనికి బాధ్యత వహించాలి..
సంచలన ట్వీట్‌తో బాంబు పేల్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని..
ఈ కంపెనీని ఓపెన్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని నిలదీసిన కేశినేని నాని.. 
పర్మిషన్ ఇచ్చిన అధికారులను, అందుకోసం ఒత్తిడి తెచ్చిన అధికార పార్టీ నేతలను బాధ్యులుగా చేయాలని డిమాండ్...

Link to comment
Share on other sites

TDP spokesperson Pattabi confirmed that lg polymers license was halted in April 2018 due to environmental norms later June 2019 Jagan govt moved the file to centre for approval 

Lg lanti pedda company kuda rules sarigga patinchatledante shocking inka local companies picha lite teesukuntayemo inka enni industries lo chemicals ye ye stages lo Vunnayo Ela monitor chestunaro😟

Link to comment
Share on other sites

Around 500 kg of chemicals were airlifted from Gujarat and sent to Visakhapatnam on Thursday to neutralise the impact of hazardous gas Styrene that leaked at the plant in the early hours claiming more than half a dozen lives.

 

https://www.thehindu.com/news/national/centre-allows-airlifting-of-special-chemical-to-check-further-damage-at-gas-leak-factory/article31527578.ece?homepage=true&utm_campaign=socialflow&fbclid=IwAR0iW0hfaLsRNr1XxXniWEKzUjDRUtlu8XLdO_HOPPRXqtqpmb54WECiVn4

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...