Jump to content

Fuel prices


Recommended Posts

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనాన్ని ఎక్సైజ్‌ సుంకం పెంపు ద్వారా సొమ్ము చేసుకుంది. పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 చొప్పున సుంకాన్ని పెంచింది. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పెంపును చమురు కంపెనీలే భరిస్తాయి కాబట్టి ఈ ప్రభావం వినియోగదారులపై ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోలు, డీజిల్‌కు కలిపి రూ.23 ఎక్సైజ్‌ సుంకం పెంచడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2.85 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.

Ee matram daniki global prices ki linked ani cheppila mana daggara dochukodam malli padi paraka visiresi tega ichesthunnam ani cheppukodam.

sarayina financial package okkati ivvaledu ilanti timelo koda , malli dramaalu aa FM ekkada undo evadiki teliyadu

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...