Jump to content

చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు


Recommended Posts

టీడీపీ అధినేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు రాజీవ్‌ కుమార్‌ లేఖ రాశారు. జీఎస్‌ఎఫ్‌టీ తరపున విలువైన సూచనలతో నివేదిక అందించారని లేఖలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్‌ కుమార్ స్పందించారు. నీతి ఆయోగ్ బృందం మీ రీసెర్చ్ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుందని చెప్పారు. లాక్‌డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు. విశ్లేషణలతో డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కరోనా సంక్రమణ, వ్యాప్తిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోందని లేఖలో రాజీవ్‌ కుమార్ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

లాక్‌డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు

 

emayyuntadi .. CBN :no1:

 

power lone undalsina pani ledu, he always contributes to ppl

Link to comment
Share on other sites

కరోనా కట్టడిలో భాగంగా గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) అనే స్వచ్ఛంద సంస్థను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాలకు చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. దీనిపై ఓ నివేదికను రూపొందించిన చంద్రబాబు.. ఏప్రిల్‌ 19న ప్రధానికి పంపించారు. దీనికి ప్రధాని సైతం స్పందిస్తూ పంపిన నివేదిక పట్ల ఫోన్‌లో చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆ నివేదికలోని అంశాలను నీతిఆయోగ్‌ పరిశీలించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్ లేఖ రాశారు.  

Link to comment
Share on other sites

Reference and thanks is as common in communication and we are using this as a voting point.  And we see it in our walks of life.   I reside in North America for over 30 years and probably he can use my letter of reference as well. By the way I am not a Big name but can use it the herd will not know.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...