Anil013 Posted May 1, 2020 Share Posted May 1, 2020 టీడీపీ అధినేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు రాజీవ్ కుమార్ లేఖ రాశారు. జీఎస్‌ఎఫ్‌టీ తరపున విలువైన సూచనలతో నివేదిక అందించారని లేఖలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్ కుమార్ స్పందించారు. నీతి ఆయోగ్ బృందం మీ రీసెర్చ్ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుందని చెప్పారు. లాక్డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు. విశ్లేషణలతో డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కరోనా సంక్రమణ, వ్యాప్తిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోందని లేఖలో రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted May 1, 2020 Share Posted May 1, 2020 CBN Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted May 1, 2020 Share Posted May 1, 2020 12 minutes ago, vasu4tarak said: CBN Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted May 1, 2020 Share Posted May 1, 2020 How Jaffa batch responds on this? Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted May 1, 2020 Share Posted May 1, 2020 లాక్డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు emayyuntadi .. CBN power lone undalsina pani ledu, he always contributes to ppl Link to comment Share on other sites More sharing options...
Husker Posted May 1, 2020 Share Posted May 1, 2020 Link to comment Share on other sites More sharing options...
Husker Posted May 1, 2020 Share Posted May 1, 2020 Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted May 1, 2020 Share Posted May 1, 2020 కరోనా కట్టడిలో భాగంగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) అనే స్వచ్ఛంద సంస్థను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాలకు చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. దీనిపై ఓ నివేదికను రూపొందించిన చంద్రబాబు.. ఏప్రిల్ 19న ప్రధానికి పంపించారు. దీనికి ప్రధాని సైతం స్పందిస్తూ పంపిన నివేదిక పట్ల ఫోన్లో చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆ నివేదికలోని అంశాలను నీతిఆయోగ్ పరిశీలించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు నీతిఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ లేఖ రాశారు. Link to comment Share on other sites More sharing options...
PP SIMHA Posted May 1, 2020 Share Posted May 1, 2020 cbn Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted May 2, 2020 Share Posted May 2, 2020 12 minutes ago, rama123 said: Enti Swamy letter kanapadutadi gaa...dabba emundi Danilo...intha cheap feloows vunnara DB lo Any doubts, matter kuda chadivi undadu CBN name chudagane crying alavatu Link to comment Share on other sites More sharing options...
Govindu Posted May 2, 2020 Share Posted May 2, 2020 Reference and thanks is as common in communication and we are using this as a voting point. And we see it in our walks of life. I reside in North America for over 30 years and probably he can use my letter of reference as well. By the way I am not a Big name but can use it the herd will not know. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted May 2, 2020 Share Posted May 2, 2020 What to look at it is initiation and proactive to the problem . It is not just thanks rather they implemented most Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.