Cyclist Posted April 30, 2020 Share Posted April 30, 2020 అప్పుడే దశాబ్దం అయ్యింది సింహా గర్జించి ఆ గర్జనకు వణికినవి ఎన్నో కరోనాలో తెలుగు రాష్ట్రాల మీద కరుణకు పరిమితం అవ్వలేదు సినీ కార్మికలోకానికి కూడా సాయం చేశాడు అంతటితో ఊరుకోక ఇంటిలో పనులు చేసి సోషల్ మీడియాలో పెట్టలేదు తన తల్లి పేరున వున్న బసవ తారకం ఆసుపత్రిలోని సిబ్బందికి కూడా సాయం చేస్తూ కనిపించాడు తెర మీద పంజా అయినా నిజజీవితంలో చేసే సాయం అయినా చేసుకొంటూ వెళుతుంటే దశాబ్దాలు మారినా అలా అభిమానుల గుండెల్లో ఓ బాలుడిగా బాలయ్య ఓ లయలతో తనువెల్లా గర్వాన్ని ప్రవహింపజేస్తూ వుంటాడు #చాకిరేవు Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.