Jump to content

Loja


Recommended Posts

1 hour ago, BalayyaTarak said:

Mareee intha worstga tayarayyindhi, looks like everyone is frustrated and loosing control to defend their ill performing govt and sheeyam

This frustration will be more as the lockdown progresses!  Already sand block chesi trailer chupinchadu last summer..... we summer kuda works undavu..... 

 

babu vastey Job potundi..... bye bye babu.... both these memes will be used against Jagan in no time!

Link to comment
Share on other sites

13 hours ago, OneAndOnlyMKC said:

 

ఇప్పుడు వైసీపీ వాళ్ళు వున్న frustarion లో ..కొంచెం మనం jagaratha గా వుండాలి brother..posts with videos are fine ..but words are important..just remainding on liter note

Link to comment
Share on other sites

నాకయితే కరోనా వచ్చినా రాకపోయినా టెస్టింగ్ చేయిస్తా. ఆ ఫోటోలు మీడియాలోకి వదులుతా. జనంలోకి చస్తే అడుగుపెట్టను. తాడేపల్లి కోట వదిలి బయటికి రాను. మీకయితే కరోనా వచ్చినా అది కాస్తో కూస్తో జొరం మాత్రమే. వస్తుంది. పోతుంది. వచ్చినట్లు కూడా తెలియకుండా హిందోళం లో "రి" లాగా వచ్చిపోతుంది. బతికితే బతకండి. చస్తే సావండి. సహజీవనం మాత్రం చేయండి. మీరెలాగూ గొర్రెలని నా ప్రగాఢ విశ్వాసం కనుక "మంద ఇమ్యూనిటీ" వచ్చేదాకా గాలికుంటు, ముసర వ్యాధులు సోకిన మందలో పశువుల్లాగా సావండి. 

ఇట్లు మీ...
డాక్టర్ సహజీవన్ రెడ్డి

Link to comment
Share on other sites

35 minutes ago, Venkatpaladugu said:

ఇప్పుడు వైసీపీ వాళ్ళు వున్న frustarion లో ..కొంచెం మనం jagaratha గా వుండాలి brother..posts with videos are fine ..but words are important..just remainding on liter note

I agree with u bro edited ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...