Jump to content

హైకోర్టు డిక్లేర్ : రంగులు తీసేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు..!


rajanani

Recommended Posts

Andhrajyothy news

అమరావతి: స్థానిక ఎన్నికల నిర్వహణలోపు ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రంగులు తొలగించడానికి ఏపీ సర్కార్ మూడు వారాల గడువు కోరగా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. గడవు ఇస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. రంగులు మార్చే వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరాదని తేల్చి చెప్పింది. రంగులు మార్చాలని గతంలో తామిచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడా అదే తీర్పు వచ్చినందున.. ఇక తీర్పు అమలు చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించాలని ఆదేశించింది. 

Link to comment
Share on other sites

Teluhgu360

ప్రభుత్వ భవనాలకు రంగులు తీసేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్లను గతంలో విచారించిన హైకోర్టు పది రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును అమలు చేయని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ఎదురుదెబ్బ తగలడతంతో… మళ్లీ రంగులు తొలగించడానికి మూడు నెలల సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ సమయం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అలా అయితే…వైసీపీ రంగులతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మూడు వారాల గడువు కోరింది. మూడు వారాల్లో రంగులను తొలగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో మూడు వారాల్లోపు తొలగించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వైసీపీ కలర్స్ ను తొలగించటం పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. వచ్చే నెల మూడో తేదీన లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి రంగులు తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. వైసీపీ అధికారలోకి వచ్చినప్పటి నుండి గుడి , బడి తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులన్నింటిపై రంగులు పులిమేశారు. అధికారికంగా జీవోలు కూడా ఇచ్చారు. వీటిని హైకోర్టు కొట్టి వేసింది. ఇలా రంగులు వేయడానికి రూ.పదమూడు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి మళ్లీ రంగులు మార్చడానికి ఆ స్థాయిలో ఖర్చయ్యే అవకాశం ఉంది. ఎంత ఖర్చు అనేదానిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇంత వరకూ ఇవ్వలేదు.
 

Link to comment
Share on other sites

ప్రభుత్వ భవనాలకు రంగులు తీసేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనిఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభుత్వం ఆదేశించింది.
 

:roflmao: prabhutwanni high court adrsinchaledaaa? High court ni prabhutwam adesinchindaaa? 

Link to comment
Share on other sites

అదనపు అడ్వొకేట్ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుమారు  10831 ప్రభుత్వ భవనాలకు  రంగులు తొలగించాల్సి ఉందని, నాలుగు వారాలు గడువు కావాలని కోరారు.


కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తేశాక మూడు వారాల్లో ఈ పని చేయాలని ఆదేశించింది. 

lockdown yeppudu ettestaro theleedu aa tharuvatha 3 weeks ante jaggadiki maraname. Veediki vunna aatraniki, late avvataniki baga saripoyindi. 

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

అదనపు అడ్వొకేట్ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుమారు  10831 ప్రభుత్వ భవనాలకు  రంగులు తొలగించాల్సి ఉందని, నాలుగు వారాలు గడువు కావాలని కోరారు.


కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తేశాక మూడు వారాల్లో ఈ పని చేయాలని ఆదేశించింది. 

lockdown yeppudu ettestaro theleedu aa tharuvatha 3 weeks ante jaggadiki maraname. Veediki vunna aatraniki, late avvataniki baga saripoyindi. 

Aatram vaadike 

janala mood emi change kaduga 

enko note kodithe valle silent avutaru 

Link to comment
Share on other sites

వాడికి తెలియక చేయటం లేదు రంగులు వేయటానికి 1300 కోట్లు ఒకడికి ఇచ్చి ఉంటాడు ఇప్పుడు తీయటానికి 1300 కోట్లు ఇంకొకరికి ఇస్తాడు సో వాళ్ళు దొబ్బలి అనుకునే డబ్బు వాళ్ళు దొబ్బుతునారు జనాలు పిచొల్లు అవుతున్నారు అంతే 

Link to comment
Share on other sites

కోర్టు అధికారుల నుంచి వసూలు చేయాలి అని తీర్పు ఇచ్చి ఉంటే న్యాయంగా ఉండేది 

Link to comment
Share on other sites

1 hour ago, nfanswin said:

Worst judgement, rangilu teesesthe election pettukocachu janalu etu poyinaa ok Naa..

We (anna and Paytm batch) for the same 

conducting election as early as possible

even people are eagerly waiting for chillara that anna gives 

Link to comment
Share on other sites

20 minutes ago, kanagalakiran said:

We (anna and Paytm batch) for the same 

conducting election as early as possible

even people are eagerly waiting for chillara that anna gives 

+1

Ee time lo elections ante YCP batch Naaki potharu. Janalu dabbulu leka  baaga Demand chestharu vote ki.TDP batch elagu li8 teesukontaru.

Link to comment
Share on other sites

20 minutes ago, thalaiva_NTR said:

+1

Ee time lo elections ante YCP batch Naaki potharu. Janalu dabbulu leka  baaga Demand chestharu vote ki.TDP batch elagu li8 teesukontaru.

oka rakam ga manchide le bro.....ee time lo manam power lo lekapodam oka varam ani cheppali.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...