Jump to content

Guntur century


Recommended Posts

41 minutes ago, pavan s said:

gutur area is hopeless. thats why jagga shifted capital to vizag.. 🙂

Future lo corona ani oka virus vachi, adhi kuda guntur lo ekkuva vastayi ani mundey ela telustayi sir

Idhi pakkana pedithey, corona guntur lone vachinda, vizag lo raleda? 

Ala ayithey gnt kantey ekkuva case lu unna capitals hyd,mum,del,che,ban anni shift cheyandi.

Link to comment
Share on other sites

20 minutes ago, chanu@ntrfan said:

Future lo corona ani oka virus vachi, adhi kuda guntur lo ekkuva vastayi ani mundey ela telustayi sir

Idhi pakkana pedithey, corona guntur lone vachinda, vizag lo raleda? 

Ala ayithey gnt kantey ekkuva case lu unna capitals hyd,mum,del,che,ban anni shift cheyandi.

bro.. i just joked... jagga supporters don't need logics... what ever they say is the logic.. thats it.. you have to agree.. 🙂

Link to comment
Share on other sites

హైదరాబాద్ : కరోనా కేసులు దాచిపెట్టడం మంచిది కాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఒక వేళ అలా చేస్తే.. ఆ మహమ్మారి దావానలంలా వ్యాపిస్తుందని హెచ్చరించారు. దీనికి నెల్లూరు, కర్నూలు వైద్యుల ఉదంతాలే ఉదాహరణ అని చెప్పారు. హైదరాబాద్ నుంచి పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రోగుల సేవలో ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమన్నారు. ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలనే కరోనా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘రక్షణ ఉపకరణాలు లేకే వైద్యులు బలవుతున్నారు. తక్షణమే వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలి. ప్రభుత్వాలకు ముందు చూపు ఉండాలి. అభివృద్ధి కొనసాగిస్తే జాతికి ప్రయోజనం. నాశనం చేస్తే జాతి క్షమించదు. అన్ని పార్టీలతో ప్రధాని చర్చలు జరిపారు. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులను సంప్రదించారు. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఎడిటర్లతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో మోదీ ఏకాభిప్రాయం తెచ్చారు. మనదేశంలో లాక్ డౌన్ -1 సత్ఫలితాలు ఇచ్చింది. అందుకే ధైర్యంగా లాక్ డౌన్ -2 ప్రకటించారు. మన రాష్ట్రంలో వైకాపా నేతలు ఇష్టానుసారం చేస్తున్నారు. ఒక పద్ధతిలేకుండా చేస్తున్నారు. కరోనా పరీక్షలపై అబద్ధాలు చెబుతున్నారు. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోంది. ఈ వైరస్ ను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 నగదు సాయం అందరికీ అందలేదు. రేషన్ దుకాణాల్లో పంచదార ఇచ్చి రూ.10 వసూలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పేదలకు అండగా నిలిచి నిత్యావసరాల పంపిణీ కొనసాగించాలి’’ అని చంద్రబాబు చెప్పారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...