Jump to content

One year for CBNs Historical Mistake

koushik_k

Recommended Posts

ఏప్రిల్ 11

సంవత్సరం క్రితం జనం తప్పు చేసిన రోజు అని ఈ రోజు పాథోస్ ఆపండి అయ్యా

మనం చేసింది చెప్పుకోలేక మనం పని చేయలేదని, ఒక కులంకె చేశామని విష ప్రచారం, ఒక్క చాన్స్ అన్న అభ్యర్ధనతో జనం బాగా ఆలోచించి తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకున్నారు..వాళ్ళని తప్పు అనటానికి మీరెవరు??

రాజకీయం చేయాలి అంటే రాజకీయమే చెయ్యాలి డబ్బు ఖర్చు పెట్టాలి అనే థంబ్ రూల్ బ్లైండ్ గా ఫాలో అయ్యారు..

ప్రజాస్వాయంలో ప్రజలదే తప్పు అన్న రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు...

కష్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ప్రాథమిక వ్యాపార సూత్రం
ఓటర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం

కోట్ల మంది ప్రజలు ఒకేసారి తప్పు చేస్తారా .. పదుల సంఖ్యలో ఉన్న రాజకీయ పార్టీ నాయకత్వం తప్పు చేస్తుందా

100/- కి 200/- వస్తువులు అమ్మే రోడ్ సైడ్ షాప్ వాడు కూడా కస్టమర్ ఫీడ్ బాక్ తీసుకుంటాడు...రాజకీయ పార్టీగా మన ఫీడ్ బాక్ మేకానిజం దారుణంగా ఫెయిల్ అయ్యింది

ప్రజలదే తప్పు, మనమే రైట్ అన్న ఆలోచన నుంచి పెద్దాయన బయటకి రాలేదు...కానీ చాలా మంది సీనియర్ నాయకులు బయటకి వచ్చారు.....కానీ ఇంకా ఇక్కడ కొందరు సోషల్  పెద్దలు రాలేకపోతున్నారు....కానీ ఫెస్బుక్ లో కనిపించేది పోస్ట్స్, గ్రౌండ్ లో కనిపించేది పల్స్...

ప్రజలు ఎప్పుడు రైట్....వాళ్ళను ఆకట్టుకునేలా, వాళ్ళకి అర్ధం అయ్యేలా ఆకట్టుకునే రాజకీయం చేయలేకపోతే...వాళ్లదే తప్పు అనే భ్రమలో ఉంటే ఎవరేం చెయ్యలేరు...ఎదుటి వాడు తప్పులతో మనం గెలవం...2009 లో,2019 లో రెండు సార్లు ఓడినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు....మనం ఏం చెయ్యగలమో జనాలకి అర్దం అయ్యేలా చెప్పాలి...చెప్పుకోలేకపోతే మన ఫెయిల్యూర్...

కాస్త వాస్తవంలోకి రండి...లేదంటే ఈ ఐదేళ్లు ఆ తర్వాత ఐదేళ్లు ఆ తర్వాత ఇంకో ఐదేళ్లు అయినా ఇలానే దిక్కులు చూస్తూ కూర్చోవాలి...

ప్రజాస్వాయంలో ప్రజలు తప్పు చెయ్యరు...రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోటంలో తప్పులు చేస్తూ ఉంటాయి...అది సహజం...!! కరెక్ట్ చేసుకుని ప్రజలకు ఏమి కావాలో చేయాలి...!!

రాజకీయాల్లో రాజకీయమే చెయ్యాలి...రాజ్మా చావల్ కాదు !!

స్వస్తి !!

Link to comment
Share on other sites

On this point I agree. 

I believe people, at least in Krishna and Guntur, are fed up with lack of economic activity. I am guessing the situation is same everywhere in Andhra. It is imperative we have to turn them to our side.

Invest in social media and traditional (TV channels) with a long term plan. Not just the short-term over the top marketing content with TDP and CBN logos, which doesn't reach many people. Plan to generate targeted content to cater to each segment (read caste) and try to channelize the day-to-day frustrations of people against YCP. This will generate the required swing silently. 

Someone, please let CBN know that frequent press meets with solutions to current problems are not helpful. He is not the CM any more, but is getting exposed. He was already over-exposed and that is not good in terms of behavioral marketing. Micro-management is his bane. He needs to learn how to delegate. Ask the secondary leadership to take over the media management (of course those with the required talent).

Link to comment
Share on other sites

4 years back chesina mistake ki amaravati late ga ayina vachhadu.

3 years back chesina mistake ki partners ni dooram chesukovadam modalettadu.

2 years back chesina mistake ki BJP ki permanent ga dooram ayyadu though it's too late.

ivanni choosi 1 year back prajalu correct mistake chesaremo.  

Link to comment
Share on other sites

5 hours ago, koushik_k said:

ఏప్రిల్ 11

సంవత్సరం క్రితం జనం తప్పు చేసిన రోజు అని ఈ రోజు పాథోస్ ఆపండి అయ్యా

మనం చేసింది చెప్పుకోలేక మనం పని చేయలేదని, ఒక కులంకె చేశామని విష ప్రచారం, ఒక్క చాన్స్ అన్న అభ్యర్ధనతో జనం బాగా ఆలోచించి తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకున్నారు..వాళ్ళని తప్పు అనటానికి మీరెవరు??

Rest of the points are ok, but I don't think this is initiated by any TDP leader or from the party side. Its is being posted by people who genuinely feel there is something wrong in peoples mindset. There may be a considerable number of TDP followers in posting the same content but to my surprise I have seen couple of my friends who used to hate CBN to the core also shared the same opinion

I am not saying this is good or bad for the party but if this is coming from the general public who are we to judge?

Link to comment
Share on other sites

ఆ తొక్కలే. 

తీసుకున్న నిర్ణయాలకు , పర్యవసానాలు కూడా అనుభవించాలి మరి.

పర్యవసానాలు కూడా ఎప్పుడూ "కరెస్ట్" గానే ఉంటాయి, రాజ్మా చావల్ మింగి తిన్నట్టు ఉండవ్ 

అల్ ది బెస్ట్ 

Link to comment
Share on other sites

1 minute ago, raavikp said:

It's AP people's historic mistake... not CBNs

CBNs last 3 years mistakes valla AP people made historic mistake ani endhuku anukokoodadhu? I doubt seriously he will get another chance again. 14-15 years period is good for any CM to change a state. For divided AP 10 years would have been good with continuation but now he can't come back with age not in his side. 

Link to comment
Share on other sites

Mana thappunu ni koda pakkanodi mida thoyyatam common ayipoyindi prathi X gadiki.... Ee corona time lo koda manta aaraleda....

As CBN failed, people voted for their beloved leader; His failure ended by 2019 election results. 

If some x is still crying on him for what is happening for past 1 yr, then that x is their parents failure for sure...

Everything happening after 2019 election results are Jagan and AP people’s (who voted for YCP) victories.... Celebrate it..... 

Link to comment
Share on other sites

On 4/11/2020 at 5:40 AM, koushik_k said:

ఏప్రిల్ 11

సంవత్సరం క్రితం జనం తప్పు చేసిన రోజు అని ఈ రోజు పాథోస్ ఆపండి అయ్యా

మనం చేసింది చెప్పుకోలేక మనం పని చేయలేదని, ఒక కులంకె చేశామని విష ప్రచారం, ఒక్క చాన్స్ అన్న అభ్యర్ధనతో జనం బాగా ఆలోచించి తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకున్నారు..వాళ్ళని తప్పు అనటానికి మీరెవరు??

రాజకీయం చేయాలి అంటే రాజకీయమే చెయ్యాలి డబ్బు ఖర్చు పెట్టాలి అనే థంబ్ రూల్ బ్లైండ్ గా ఫాలో అయ్యారు..

ప్రజాస్వాయంలో ప్రజలదే తప్పు అన్న రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు...

కష్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ప్రాథమిక వ్యాపార సూత్రం
ఓటర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం

కోట్ల మంది ప్రజలు ఒకేసారి తప్పు చేస్తారా .. పదుల సంఖ్యలో ఉన్న రాజకీయ పార్టీ నాయకత్వం తప్పు చేస్తుందా

100/- కి 200/- వస్తువులు అమ్మే రోడ్ సైడ్ షాప్ వాడు కూడా కస్టమర్ ఫీడ్ బాక్ తీసుకుంటాడు...రాజకీయ పార్టీగా మన ఫీడ్ బాక్ మేకానిజం దారుణంగా ఫెయిల్ అయ్యింది

ప్రజలదే తప్పు, మనమే రైట్ అన్న ఆలోచన నుంచి పెద్దాయన బయటకి రాలేదు...కానీ చాలా మంది సీనియర్ నాయకులు బయటకి వచ్చారు.....కానీ ఇంకా ఇక్కడ కొందరు సోషల్  పెద్దలు రాలేకపోతున్నారు....కానీ ఫెస్బుక్ లో కనిపించేది పోస్ట్స్, గ్రౌండ్ లో కనిపించేది పల్స్...

ప్రజలు ఎప్పుడు రైట్....వాళ్ళను ఆకట్టుకునేలా, వాళ్ళకి అర్ధం అయ్యేలా ఆకట్టుకునే రాజకీయం చేయలేకపోతే...వాళ్లదే తప్పు అనే భ్రమలో ఉంటే ఎవరేం చెయ్యలేరు...ఎదుటి వాడు తప్పులతో మనం గెలవం...2009 లో,2019 లో రెండు సార్లు ఓడినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు....మనం ఏం చెయ్యగలమో జనాలకి అర్దం అయ్యేలా చెప్పాలి...చెప్పుకోలేకపోతే మన ఫెయిల్యూర్...

కాస్త వాస్తవంలోకి రండి...లేదంటే ఈ ఐదేళ్లు ఆ తర్వాత ఐదేళ్లు ఆ తర్వాత ఇంకో ఐదేళ్లు అయినా ఇలానే దిక్కులు చూస్తూ కూర్చోవాలి...

ప్రజాస్వాయంలో ప్రజలు తప్పు చెయ్యరు...రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోటంలో తప్పులు చేస్తూ ఉంటాయి...అది సహజం...!! కరెక్ట్ చేసుకుని ప్రజలకు ఏమి కావాలో చేయాలి...!!

రాజకీయాల్లో రాజకీయమే చెయ్యాలి...రాజ్మా చావల్ కాదు !!

స్వస్తి !!

Verevalla wall mida esina story techi ni sontha constructivism laga colouring enduku man

Link to comment
Share on other sites

On 4/12/2020 at 10:55 PM, sskmaestro said:

Nijamey...... Admin and Moderators kuda 1 year ha historical mistakes chestunnaru ninnu mooseyakundaaa

Haha.  Nekosam inko 5 yrs undam ankontunna.  Leda lite teskondam ankonna. Get ready for music 

constructive annav ani esa.  Content odili eluru alla Nani mode chupicchav.  Nen chintamaneni mode Loki velta 

Link to comment
Share on other sites

21 minutes ago, koushik_k said:

Haha.  Nekosam inko 5 yrs undam ankontunna.  Leda lite teskondam ankonna. Get ready for music 

constructive annav ani esa.  Content odili eluru alla Nani mode chupicchav.  Nen chintamaneni mode Loki velta 

edisav le kaani.... malli ready avvu Ban ki...

kikkkikkkiiii

Link to comment
Share on other sites

22 minutes ago, sskmaestro said:

edisav le...... cheppagaaaa ninnu ikkada nunchi pampey roju enthoo duram lo ledu.... nee lanti vallani chaala namdini chusindi ee DB. 

alana .. ysrcp vallani kalise vallani ikkada nundi tarimi kotte rojulu kuda deggarlone unnai..  coverts vallle party ila undi. 

Link to comment
Share on other sites

7 minutes ago, koushik_k said:

alana .. ysrcp vallani kalise vallani ikkada nundi tarimi kotte rojulu kuda deggarlone unnai..  coverts vallle party ila undi. 

whole DB knows who I am! neelaagaa kaadu.... i joined long back.... wiat cheyyi.... pakka thread lo seppaaa kadaaa..... inkunchum yevvaraalu teliyalsinavi unnayi..... appudu nee list anthaaa bayata esthaaaa... paripoku..... 

Link to comment
Share on other sites

Just now, sskmaestro said:

whole DB knows who I am! neelaagaa kaadu.... i joined long back.... wiat cheyyi.... pakka thread lo seppaaa kadaaa..... inkunchum yevvaraalu teliyalsinavi unnayi..... appudu nee list anthaaa bayata esthaaaa... paripoku..... 

is it.. whole db lo enni accounts unnai ?  names ivvu oka 100 andulo poni..    family ni abuse chese neku support ante _/\_

Link to comment
Share on other sites

Just now, koushik_k said:

is it.. whole db lo enni accounts unnai ?  names ivvu oka 100 andulo poni..    family ni abuse chese neku support ante _/\_

pamily ni ekkada enduku techav mari ? Whole BZA lo maadi important pamily ani jabbalu charichinappudu ee rules gurthu raaledaa?

rule antey neeku one side anukunnava? 

Link to comment
Share on other sites

2 minutes ago, sskmaestro said:

pamily ni ekkada enduku techav mari ? Whole BZA lo maadi important pamily ani jabbalu charichinappudu ee rules gurthu raaledaa?

rule antey neeku one side anukunnava? 

memu party ki ila contribute chesam ma family tarapuna ani cheppa.. nuvvu chesindi endi? abusing my family instead of me.. me parents ide nerparu kavochu. i accept it.. u can continue family abuse.. 

Link to comment
Share on other sites

Just now, koushik_k said:

memu party ki ila contribute chesam ma family tarapuna ani cheppa.. nuvvu chesindi endi? abusing my family instead of me.. me parents ide nerparu kavochu. i accept it.. u can continue family abuse.. 

asalu pamily topic enduku techav first place? what right you have to cry foul that i abused your pamily ? dont try to act smart!

Link to comment
Share on other sites

2 minutes ago, sskmaestro said:

asalu pamily topic enduku techav first place? what right you have to cry foul that i abused your pamily ? dont try to act smart!

neku ardam kadu ankonta simple telugu.. alla nani laga natthiga cheppala endi..   i spoke abt family contributions to party..     dont be silly. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...