Jump to content

Ordinance ready to remove Nimmagadda ramesh


Recommended Posts

కేంద్ర ఎన్నికల కమిషనర్ 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 
ఛైర్మెన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 
ఛైర్మెన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 
సుప్రీంకోర్టు న్యాయమూర్తి 
హై కోర్టు న్యాయమూర్తి 
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 

పై న పేర్కొన్న పదవులలో స్వేచ్ఛగా , స్వతంత్రంగా , నిస్పక్షపాతంగా   నిర్వహించటానికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది 
1 పై పదవులలో ఉన్న వ్యక్తుల యొక్క సర్వీస్ కండిషన్లు మార్చరాదు ( అనగా 5 సంవత్సరాలు కాలానికి నియామకం చేసి తరవాత నియామక కాలం కుదించరాదు 
2 రాష్ట్ర గవర్నర్ చేత నియమించేబడే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ , రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఛైర్మెన్ లని రాష్ట్రపతి తొలగించగలడు 
3 పైన పేర్కొన్న పదవులలో ఎవరిని తొలగించాలి అన్న పార్లమెంట్ లో అభిశంస తీర్మానం ఆమోదం పొందిన తరవాతే రాష్ట్రపతి తొలగిస్తారు 

ఇక్కడ జరిగింది ఏమిటి :
ఎన్నికల కమిషనర్ పదవి కాలనీ రాష్ట్రప్రభుత్వం కుదించింది 
పదవి లో ఉన్న కమిషనర్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తే ఈ ఆర్డినెన్స్ కోర్టు కొట్టేస్తుంది

Link to comment
Share on other sites

Just now, goldenstar said:

కేంద్ర ఎన్నికల కమిషనర్ 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 
ఛైర్మెన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 
ఛైర్మెన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 
సుప్రీంకోర్టు న్యాయమూర్తి 
హై కోర్టు న్యాయమూర్తి 
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 

పై న పేర్కొన్న పదవులలో స్వేచ్ఛగా , స్వతంత్రంగా , నిస్పక్షపాతంగా   నిర్వహించటానికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది 
1 పై పదవులలో ఉన్న వ్యక్తుల యొక్క సర్వీస్ కండిషన్లు మార్చరాదు ( అనగా 5 సంవత్సరాలు కాలానికి నియామకం చేసి తరవాత నియామక కాలం కుదించరాదు 
2 రాష్ట్ర గవర్నర్ చేత నియమించేబడే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ , రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఛైర్మెన్ లని రాష్ట్రపతి తొలగించగలడు 
3 పైన పేర్కొన్న పదవులలో ఎవరిని తొలగించాలి అన్న పార్లమెంట్ లో అభిశంస తీర్మానం ఆమోదం పొందిన తరవాతే రాష్ట్రపతి తొలగిస్తారు 

ఇక్కడ జరిగింది ఏమిటి :
ఎన్నికల కమిషనర్ పదవి కాలనీ రాష్ట్రప్రభుత్వం కుదించింది 
పదవి లో ఉన్న కమిషనర్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తే ఈ ఆర్డినెన్స్ కోర్టు కొట్టేస్తుంది

Have to see if he will move forward

Link to comment
Share on other sites

[4/10, 20:23] +91 90525 86789: 》》ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ తొలగింపు అంత సులభం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎలక్షన్‌ కమిషనర్‌ తొలగింపు అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి బాధ్యతలు చేపట్టాక పూర్తి కాలం పదవిలో ఉంటారని, మధ్యలో తొలగించాలంటే విస్పష్టమైన కారణం ఉండాలని, ఇందుకు సంబంధించి 243 (కె) నిబంధన నిర్దేశిస్తోందని చెబుతున్నారు. అంతేకాదు వీరితో పాటుగా రమేష్‌కుమార్‌ను తొలగించే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదని సీపీఐ నేత రామకృష్ణ చెబుతున్నారు. ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకలపై రమేష్ కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు.
[4/10, 20:23] +91 90525 86789: రాష్ట్రంలో శాంతభద్రతలు క్షిణించాయంటూ కేంద్రానికి లేఖ రాశారు. తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రమేష్‌కుమార్ ముక్కుసూటి తనంపై సీఎం జగన్ భగ్గుమన్నారు. సీఎంతో పాటుగా మంత్రులు కూడా రాజకీయ, కుల విమర్శలకు దిగారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్‌పై వేటుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్న అధికారులను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఏపీ ఎన్నికల కమిషనర్‌ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ... ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఫైల్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదం రాగాకే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను ప్రభుత్వం రహస్యంగా పెట్టింది. రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ మరో జీవో జారీ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు జీవోలను ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్‌లో పెట్టింది.

Link to comment
Share on other sites

3 hours ago, ravindras said:

Governor approve chesaadante backend lo baffas support vundhi. 

Pothe poyindhi moxxa lo padhavi. Ramesh Kumar ap people lives ni save chesaadu. Aa okka satisfaction chaalu life ki. 

Definitely,baffas are playing background

Link to comment
Share on other sites

5 hours ago, gnk@vja said:

Governor ela approve chesadu . Edi cheyamante adi chese la unnadu . Baga free hand ichinatlunnaru bjp vallu

There is no role to governor in this issue. he just accepted to the ordinance changing qualification and tenure which applies for next appointees but govt unlawfully applied same to present commissioner

If Ramesh Kumar goes to court total process will be trashed and he can get back his position

Based on newly issued ordinance Governor new peron ni oppounnt chesthu pramanaswikaram chepistheee adi thappu but he didn't done it yet.

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Yes kanda kandalu ga kandisthunna(write)

CBN congress tho kalisadu, TDP pettindey Congress ki opposite ga ani oogina meeru

CBN edhi chesina open ga chesadu, Janala munduku vachi dairyam ga cheppadu

Mee laaaga venakamala cheekati oppandalu chesukoni ila kandisthunna ani bayataki cheppey neethi malina raajakeyaalu cheyala

Period.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...