Jump to content

Malli vachadu item raja


Recommended Posts

పాపం లైవ్‌లో మాట్లాడ‌లేక 
ఉద‌యం 5 గంట‌ల నుంచి ప్రాక్టీస్ చేసి
లంచ్ ముందు రికార్డు చేసి
సాయంత్రం 5 గంట‌ల‌కు లైవ్ ఇచ్చిన‌ట్టు
బిల్డ‌ప్ ఇచ్చావు చూడు అప్పుడు నువ్వు నాకు న‌చ్చావ్‌...😊

88 పాజిటివ్ ఈ రోజు ఉద‌యానికే వ‌చ్చాయి.
 నువ్వు లైవుఅన‌బ‌డే రికార్డెడ్ లైవులో 70 అంటున్నావు అంటే..
నిన్న సాయంత్ర‌మైనా రికార్డ్ చేసి వుండొచ్చు...

(ఇది లైవు కాద‌ని ఏ చాన‌ల్ వాడిని అడిగినా చెబుతాడు, ఏ యూట్యూబ్ చాన‌ళ్ న‌డిపేవాడైనా పోల్చేస్తాడు.... లైవ్‌లో ఫ్రేమ్ ఎందుకు క‌ట్ అవుద్దో తెలుసు క‌దా!. పాపం అన్న లైవులో మాట్లాడ‌లేని ప‌రిస్థితి. )

ఎంత లైవ్ లో ప్లే చేసినా చివర్లో బ్లాంక్ పడుతుంది ఎంత ఎక్సపెర్ట్ అయినా కరెక్ట్ గా ఆ సెకండ్ కి కట్ చెయ్యలేరు...

Link to comment
Share on other sites

4 hours ago, suravaram said:

 

Siggu undali TDP handle ki.... Lock down unte, endhuku live pressmeet lu? 

Mastaru ippudu koda mana party dobbutunnamante.. aadi lantpdu ala matladadam lo tappu ledu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...