rajanani Posted March 29, 2020 Share Posted March 29, 2020 eenadu news ఫ్రాంక్ఫర్ట్ ఆమ్ మెయిన్: కరోనా వైరస్ వల్ల భవిష్యత్లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న తీవ్ర ఆందోళనతో జర్మనీలోనీ హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ వోల్కర్ బౌఫియర్ వెల్లడించారు. రైల్వే ట్రాక్ సమీపంలో శనివారం థామస్ మృతదేహం గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. మేం షాక్లో ఉన్నాం. దీన్ని నమ్మలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉంది. హెస్సీ ఆర్థిక మంత్రిగా థామస్ 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మహమ్మారి ధాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి.. కంపెనీలు, కార్మికులకు అండగా నిలవడానికి ఆయన పగలూ రాత్రి తీవ్రంగా శ్రమించారు. ఈ కష్ట సమయంలో ఆయన మాకు ఎంతో అవసరం’’ అని వోల్కర్ అన్నారు. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted March 29, 2020 Share Posted March 29, 2020 Modi gaade siggu bongi lekunda vuntante ...vaallaki emaindi Link to comment Share on other sites More sharing options...
raavikp Posted March 30, 2020 Share Posted March 30, 2020 May be depression kuda added to that... india lo politicians laga they can not leave ppl to fate.. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted March 30, 2020 Share Posted March 30, 2020 Hesse is the financial capital and wealthiest State in Germany. Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted March 30, 2020 Share Posted March 30, 2020 Germany lo oka state ki finance minister anta Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.