Jump to content

తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక/ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు


Husker

Recommended Posts

గడపకు రాస్తే శుభం కాలికి రాస్తే సంబరం కాలినచోట రాస్తే వైద్యం గుండెళ్ళో పెట్టుకుంటే ధైర్యం జెండా ఎగరేస్తే జయం. పసుపు జెండా పదిమందిని పచ్చగా చూసే జెండా. జై తెలుగదేశం జోహార్ అన్న ఎన్టీయార్ జై చంద్రబాబు.

Link to comment
Share on other sites

1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతో తోడ్పడ్డాయి

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతో తోడ్పడ్డాయి

👏👏👏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...