Jump to content

country lock down for 21 days


SREE_123

Recommended Posts

Just now, kishbab said:

endi saami nee KCR bhajana...sava godutunnav..desam lo anni states chestuunay...adina built cheyadam kastam kanee..anni andaru muskondi ani police lanu peetadam anedi pedda viday na.

desam lo anni chestunte central govt tg ni enduk appreciate chesindi ..    baga chesthunte chestunnadu anna thappena... kallu musi entha mandi me vallu unnaro alochinchu bro hyd lo.. 

Link to comment
Share on other sites

 
 

కరోనాపై పోరాటానికి మద్దతుగా మా కుటుంబం తరపున కరోనా నివారణకు, బాధితుల సహాయ చర్యలకు రూ.10లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారుకరోనా నిరోధానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చెయ్యాలని తీర్మానించాం. సామాజిక దూరం పాటిస్తూనే, డిజిటల్ సోషలైజేషన్ ద్వారా అందరూ దగ్గరై సమష్టిగా కరోనాను ఎదుర్కోవాలి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా పనులు కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికీ రూ.5,000 ఆర్థిక సహాయంతో పాటు, 2 నెలలకు సరిపడా రేషన్‌ సరుకులను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేయాలని, రైతుబజార్లలో చౌకధరలకే సరకులు అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

Link to comment
Share on other sites

19 minutes ago, koushik_k said:

desam lo anni chestunte central govt tg ni enduk appreciate chesindi ..    baga chesthunte chestunnadu anna thappena... kallu musi entha mandi me vallu unnaro alochinchu bro hyd lo.. 

Amani appreciate chesindi..avadiki chetakaledu..nekokkidike Saddam ayndi ani...covid 19 cases lo telengana anno position lo undi?

Link to comment
Share on other sites

Andhra cm emi chesthado mari, jagga and batch ki manchi peru vasthadhi manchiga chesthe.

Andhra janalu panic easy ga avtharu repati nunchi 1 year ki sari pada sarukulu koni padestharu crisis management jagan ki kuda chance vachindhi chudali yela manage chesthado

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...