Jump to content

కొవిడ్‌ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

KING007

Recommended Posts

కొవిడ్‌ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

ముప్పు ఎక్కువగా ఉన్నవారు వాడొచ్చు
మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీఎంఆర్‌
15 ఏళ్లలోపు వారు వినియోగించొద్దని స్పష్టీకరణ

కొవిడ్‌ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

ఈనాడు, దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో నివారణ చర్యల్లో భాగంగా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చునని పేర్కొంది. కొవిడ్‌-19పై తాము ఏర్పాటుచేసిన జాతీయ కార్యదళం ఈ మేరకు సిఫార్సు చేసినట్లు తెలిపింది. సంబంధిత ప్రొటోకాల్‌కు భారత ఔషధ నియంత్రణ జనరల్‌(డీజీసీఐ) ఆమోద ముద్ర వేసినట్లు పేర్కొంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎవరికి ఇవ్వొచ్చు?

* కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అందించవచ్చు.
* కరోనా సోకినవారి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా ఇవ్వొచ్చు.
* ఈ ఔషధాన్ని తీసుకుంటే తాము క్షేమంగా ఉంటామని అపోహపడొద్దు. ఎప్పటిలాగానే తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. శ్వాస సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలి.
* వైద్య సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. తమలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలి.
* కరోనా బాధితులతో హై రిస్క్‌ కాంటాక్ట్స్‌ ఉన్నవారు రోగ నిరోధక చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇంటికెళ్లాక నిర్బంధంలో ఉండాలి.
* హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రిజిష్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్‌ సూచనల మేరకే తీసుకోవాలి. దుష్ప్రభావాల ముప్పుంటే వాడకూడదు.
* జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కొవిడ్‌-19 లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నప్పుడు ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మోతాదు ఎంత?

* వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. వాడాలి. తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎం.జి. మోతాదులో భోజనంతో కలిపి తీసుకోవాలి.
* కొవిడ్‌-19 రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.

ఏమేం జాగ్రత్తలు పాటించాలి?

15 ఏళ్లలోపు చిన్నారుల్లో ముందస్తు నివారణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగించకూడదు.
* దాని వినియోగంతో దుష్ప్రభావాలు తలెత్తితే హెల్ప్‌లైన్‌ ద్వారా గానీ, యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలి.
* కొవిడ్‌ బాధితులతో సంబంధమున్నవారు ఈ ఔషధంతో నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లోనే నిర్బంధంలో ఉండాలి.

ముందు జాగ్రత్తలో భాగంగానే

కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని వాడాలి. అది కూడా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగానే. ఈ ఔషధ నిల్వలు మన దేశంలో తగినంతగా ఉన్నాయి.

- బలరాం భార్గవ, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌
Link to comment
Share on other sites

7 minutes ago, KING007 said:

https://www.eenadu.net/latestnews/general/1600/120040154

Link to comment
Share on other sites

Both are different,

Hydrochloquine - is Malaria drug

Chloroquine Phosphate - is fish pond cleaner

that couple when they see it in news & by mistake consumed chloroquine Phosphate.
 
poor people.

better to read before taking what it is. 

Link to comment
Share on other sites

Evidence only anecdotal, expert said

Regarding the combination of hydroxychloroquine and the antibiotic azithromycin -- which Trump tweeted could be "one of the biggest game changers in the history of medicine" -- a single "small study" shows the combination helped against the SARS strain that causes Covid-19, the CDC said, but "did not assess clinical benefits."
The CDC said the combination can disrupt the heart's electrical activity and warns against prescribing the paired drugs to anyone with chronic medical conditions, such as renal failure or hepatic disease.
Chloroquine's side effects include seizures, nausea, vomiting, deafness, vision changes and low blood pressure. Both chloroquine and hydroxychloroquine, however, are reportedly well-tolerated in Covid-19 patients, according to the CDC.
Loss of smell and taste could be coronavirus symptoms
 
Loss of smell and taste could be coronavirus symptoms 01:35
All that said, Dr. Anthony Fauci, the director of National Institute of Allergy and Infectious Diseases who has appeared alongside Trump at several news conferences, has said evidence of the drugs' effectiveness is only anecdotal.
With respect to the SARS strain, the drugs' effectiveness was never vetted in a clinical trial, he said.
The drugs may be effective against the novel coronavirus, Fauci said, but more data is needed to "show it is truly safe and effective under the conditions of Covid-19."
For these reasons, the US Food and Drug Administration has not approved the drugs for coronavirus treatment, despite Trump claiming Thursday the agency had done so.

'It showed promise in the test tubes'

In a Thursday statement, the FDA said it had been working with government agencies and universities to learn whether chloroquine can reduce symptoms and stem the spread of Covid-19 in those with mild to moderate cases of the virus.
"We also must ensure these products are effective; otherwise we risk treating patients with a product that might not work when they could have pursued other, more appropriate treatments," FDA Commissioner Stephen Hahn said in the statement.
During a meeting of the coronavirus task force, Hahn called for "a large, pragmatic clinical trial to actually gather that information and answer the question that needs to be answered -- asked and answered."
italy coronavirus pandemic covid 19 doctor icu hospital bell pkg intl ldn vpx_00004428
 
Inside Italian hospital on frontline of coronavirus fight 01:28
The FDA is also talking with drug manufacturers about ramping up production of the drugs to handle a spike in demand and to ensure that people with life-threatening conditions such as lupus can still obtain it.
Dr. Deborah Birx, Vice President Mike Pence's coronavirus response coordinator and another regular at Trump's news conferences, said in a Fox News interview last week that people should not confuse the drugs showing "promise" in other countries with actual efficacy.
"That doesn't mean that it will show promise in Americans," she told the news outlet. "It showed promise in the test tubes. We are very interested in making sure we have eliminated red tape to make the drug available through their physicians, and study it at the same time. At the same time, we are doing clinical trials on other products we think also will show promise."
One drug, lopinavir-ritonavir, did not show promise for treating Covid-19-related pneumonia in China, the CDC said. Another medication mentioned by Trump, remdesivir, has "broad antiviral activity," the CDC said, but requires further study.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...