Jump to content

చమురు ధరలపై సుంకం పెంచుకొనేలా చట్ట సవరణ...


KING007

Recommended Posts

చమురు ధరలపై సుంకం పెంచుకొనేలా చట్ట సవరణ

చమురు ధరలపై సుంకం పెంచుకొనేలా చట్ట సవరణ

దిల్లీ: భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.8 వరకు ఎక్సైజ్‌ సుంకం పెంచుకొనేలా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత చట్టాన్ని సవరించింది. ఆర్థిక బిల్లు-2020కి సవరణలు కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో పెట్రోలుపై రూ.18/లీ, డీజిల్‌ఫై రూ.12/లీ వరకు ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకం పెంచుకొనే పరిమితి లభిస్తుంది. సభలో అసలు చర్చేమీ జరగకుండానే బిల్లుకు ఆమోదం లభించడం గమనార్హం.

పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మూడు రూపాయలు ఎక్సైజ్‌ సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి అదనంగా రూ.39వేల కోట్ల ఆదాయం లభించనుంది. పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.4 పరిమితితో పెరుగుదల చోటు చేసుకుంది. ఆర్థిక చట్టంలోని ఎనిమిదో షెడ్యూలు సవరణతో ఇప్పుడా పరిమితి రూ.18, రూ.12గా మారింది. ఈ అధికారంతో ప్రభుత్వం ఎప్పుడైనా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.8 వరకు పెంచుకోవచ్చు.

Link to comment
Share on other sites

50 minutes ago, Seniorfan said:

Oka chettho theesi inko chetto ivvadam... other alternatives levuga.... productivity penche capacity ledhugaaa...

Vasoolu chesina tax panikoche panulu karchu pettakundaa Panikimalina schemes, avasaram leni luxury infra ki karchu chesthunnàaru. Evadu power lo vunnaa chesedhi okkate. Manaki 5 years ki okkasaari elections vunnanthakaalam inthe. Government Tenure minimum 10 years ki penchaali

China bureaucracy, politicians lo vunna  100 members lo 101 ( hundred and one) members corruption chesthaaru. Ayinaa china develop avvadaaniki reason longterm use ayye infra build chesthaaru. janaalani savaradheese schemes pettaru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...