Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

TDP_2019

Another cheppu debba

Recommended Posts

4 hours ago, Siddhugwotham said:

1+1 offer today to Jaffa...

ఈ రోజు జగన్ సార్ కి నాలుగు మొటిక్కాయలు...

1. *సుప్రీం కోర్టు*: ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వెయ్యడం తప్పు అని చెప్పిన హైకోర్టు నిర్ణయమే కరెక్ట్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే పార్టీ రంగులు మార్చాలి.

2. *హైకోర్టు* : రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై స్టే ఇచ్చిన హైకోర్టు.

3. *పార్లమెంట్* పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా. అటకెక్కిన మండలి బిల్లు. మళ్లీ పార్లమెంట్  సమావేశాల వరకు మండలి రద్దు లేనట్టే.

4. *హైకోర్టు - వైజాగ్ లాండ్ పూలింగ్*  విశాఖ జిల్లాలో పేదల పంపిణీ కోసం పూలింగ్ కు ఆరువేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవోపై హైకోర్టు స్టే.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×