Jump to content

జనత కర్ఫ్యూ లాంటిది సంవత్సరానికి ఒకసారి


Raaz@NBK

Recommended Posts

జనత కర్ఫ్యూ లాంటిది సంవత్సరానికి ఒకసారి నిర్బందంగా భారత దేశంలో అమలు చేయాలి ...దానివల్ల  ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి...
1 .ఈరోజు దేశం లో ఒక ఆక్సిడెంట్ కుడా లెదు.. 
2 .కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవడం..
3 .కాలుష్యం చాల తగ్గడం..
4 .జీవ హింస తగ్గటం.
5 .ప్రతి ఒక్కరు కుటుంబం తో గడపడం .
6 .కొంత వరకు మనశాంతి కలగడం ..
7 .అందరి కి శారీరక విరామం ..
8 .సామజిక బాద్యత పెరగడం .
9 .ప్రకృతి పట్ల మన బాద్యత గుర్తుకు తెచ్చుకోవడం .
10.దేశ భక్తి ప్రదర్శించడం..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...