Jump to content

Jaffa cases hearing


baggie

Recommended Posts

*విజయవాడ*

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ  తీసుకున్న నిర్ణయంపై సీఎస్ కు ఎస్ ఈసీ లేఖ 

*సవివర కారణాలతో సీఎస్ కు 3పేజీల లేఖ రాసిన ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్*

గతంలో తాను రాజ్ భవన్ లో  ఫైనాన్స్ వ్యవహారాలు చూశాను

*ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉంది*

కోరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారు

ఎస్ ఈసీ కి  సీఎస్ నీలంసాహ్ని రాసిన లేఖపై స్పందించిన ఎన్నికల కమిషనర్  

*ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన ఎస్ ఈసీ*

గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన  సందర్భాలు ఉన్నాయి

*ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్*

Link to comment
Share on other sites

15 hours ago, baggie said:

BJP vallu against avadaniki reason srikalahasti lo BJP lady candidate cheyyi narikaru anta

saar ee dreams nundi bhayataki raavali. EOD Baffas are behind jaffas moves. Christians ni theeskelli temples lo peduthunnappudu evadi xxxxx nakuthunnaru baffas? still no action in that case. Unless and Until baffas take action agnst jaffa 3 capital move it's Baffa+Jaffa. 

Link to comment
Share on other sites

*‘‘ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాను కొనసాగించండి’’*

ఎన్నికల కోడ్‌ను రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు  విచారించింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంలో రిట్‌ పిటిషన్‌పై దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని సూచించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘానిదేనని తుది నిర్ణయమని సుప్రీం తెలిపింది. అభివృద్ధి పనులకు కొనసాగించేందుకు అనుమతినిచ్చింది.

SC strikes off AP Govt petition.....

Link to comment
Share on other sites

1 minute ago, NBK NTR said:

BJP valu strong action teeskovali Jaffa and party meeda...lekunte aa batcha arachakulu ki end undadu

They mostly go as per law n as per their interests in state, they won't take any action until next 3 years, last year lo emanna cheyyochu if they want to have some mp's n alliance vth టిడిపి, appati దాకా vaalladi టిడిపి మీద revenge mode n Ycp మీద love or neutral mode.. 

Link to comment
Share on other sites

28 minutes ago, ramntr said:

They mostly go as per law n as per their interests in state, they won't take any action until next 3 years, last year lo emanna cheyyochu if they want to have some mp's n alliance vth టిడిపి, appati దాకా vaalladi టిడిపి మీద revenge mode n Ycp మీద love or neutral mode.. 

AS PER LAW ..? ARE YOU JOKING..?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...