Jump to content

let EC rule state: Jagan


SREE_123

Recommended Posts

43 minutes ago, TDP_2019 said:

Deenike intha edisthe monna General elections appudu Dwivedi gaadini emanaali. Ala chesi unte gukka petti edchevaademo ee sannasi 

just sample ke intha shake ayithe nijam ga BJP vaallu reverse ayithe emaipothado 

Link to comment
Share on other sites

AP CM Golden Words🤓

Use Bleaching Powder🙏🏻😂😂
పేరాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుంది 🤦‍♂️🤦‍♂️

అన్న ఏం అంటాడంటే 

People dying with CORONAVIRUS is FALSE 😱

It Comes & It Goes...This is Going to be నిరంతర ప్రక్రియ 😂😂

Link to comment
Share on other sites

Just now, baggie said:

Aina nakoti ardam kaledu....sudden ga EC against avatam governor bekatar cheyatam enti....Jaffa gadi edupu aithe real ee.

emo acting ani konchem doubt.

If BJP suddenly targetting YCP it will reflect in RS elections. Jagan reaction choodali on Ambani's candidate now.

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

emo acting ani konchem doubt.

If BJP suddenly targetting YCP it will reflect in RS elections. Jagan reaction choodali on Ambani's candidate now.

i hope it is true...ikkada acting adalsina avsram ledu ga if everything is going according to their wishes.

Link to comment
Share on other sites

12 minutes ago, RKumar said:

I think after 2019 elections, after banwarlal

Dwiwedi central election commision officer. ee ramesh kumar state election commission officer.

Local body elections anni AP election commission kinda jaruguthayi

Central govt officer ni blame chese antha dammu Jaggadiki ledu le. Vaadi V jaarathayi center ante

Link to comment
Share on other sites

ఏమన్నా అంటే విచక్షణ అధికారం అంటారని.. ఈ మధ్య ఇదో ఫ్యాషనైపోయిందన్నారు. ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ఎందుకన్నారు. 
 

Baga kaalinattundi xxxxxx gadiki. Monna sasanamandali effect. విచక్షణ అధికారం ane padanni raddu chestademo

Link to comment
Share on other sites

WhatsApp received 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఆర్థిక కార్యదర్శి .
చంద్రబాబుని  నిత్యం వ్యతిరేకించే నరసింహన్ దగ్గర ఏడేళ్లు కార్యదర్శిగా పనిచేశాడు .
నరసింహన్ చెప్తేనే రమేష్ కుమార్ ని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించారు.
 మొత్తం సర్వీస్ అంతా చంద్రబాబును వ్యతిరేకించే రాజశేఖర్ రెడ్డి దగ్గర దగ్గర పనిచేసిన అధికారులు బాబు దగ్గర అవుతాడా

అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు

Link to comment
Share on other sites

State Election Commissioner appointed by Central Election commission based on the seniority of IAS officers.

Ramesh Kumar worked for Governor narasimhan for 7 years later he is considered for EC. Even Governor recommended his name.

 

Link to comment
Share on other sites

స్థానిక ఎన్నికల వాయిదాపై ఎస్‌ఈసీ వివరణ


అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిందని.. దీనిపై జాతీయస్థాయి ప్రతినిధులతో చర్చించిన తర్వాతే స్థానిక ఎన్నికలను వాయిదా వేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికలను వాయిదా వేసిన అనంతరం సీఎం జగన్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించినట్లు ప్రకటన వచ్చిన తక్షణమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 

‘‘ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కూడా ఎన్నికల నియమావళి పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశాం.. రద్దు చేయలేదు. ఎన్నికల్లో హింసపై అనేక పార్టీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. ఎన్నికల్లో హింస ఘటనపై హైకోర్టులో వ్యాజ్యం ఉంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయి. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరం. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీనపరుస్తాయి’’ అని రమేశ్‌కుమార్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...