Jump to content

'ఒకే ఒక్కడు'

koushik_k

Recommended Posts

# రాజమండ్రి రూపురేఖలు మార్చిన 'ఒకే ఒక్కడు'..
# సుదీర్ఘ కాలం ఎత్తిన జెండాని దించకుండా మోస్తున్న 'ఒకే ఒక్కడు'..
# ఏడు పదుల వయసులోనూ అలుపుఎరుగని పోరాటయోధుడు 'ఒకే ఒక్కడు'..
# ప్రజల ఆదరాభిమానాని పొందిన 'ఒకే ఒక్కడు'..
# రాజమండ్రి ప్రజల గుండెల్లో దేవుడుగా నిల్చిన 'ఒకే ఒక్కడు'..
# పేదల పెదవులపై చిరునవ్వు నింపిన 'ఒకే ఒక్కడు'..
# దాపరికం వెరుగని 'ఒకే ఒక్కడు'..
# నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయని 'ఒకే ఒక్కడు'..
# ఎంతో మంది పార్టీ లు మారుతున్న ఈరోజుల్లో ఏ ప్రలోబాలికి లొంగకుండా కన్న తల్లి లాంటి తెలుగుదేశం జెండా మోస్తున్న 'ఒకే ఒక్కడు'..
# అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో అభిమానించే 'ఒకే ఒక్కడు'..

ఆ మహానియుడు ఎవరో కాదు ఈరోజు 75 వ పుట్టినరోజు జరుపుకొంటున్న మన అందరి చిన్నన్న రాజమండ్రి అభివృద్ధి ప్రదాత "ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి" గారికి  జన్మదిన శుభాకాంక్షలు..🎂

Link to comment
Share on other sites

ఒకేఒక్కడు...

మీ కీర్తి అజరామరం..మీ నాయకత్వం అసమానం..
సమకాలీన రాజకీయాలలో "ఒకే ఒక్కడు" గా నిలిచిన ధీరుడు..ప్రజాసేవకుడు.

1946 మార్చి 15 వ తేదీ,ఆ రోజు ప్రజానీకానికి తెలియకపోయివుండొచ్చు గుంటూరు జిల్లా లో కుగ్రామమైన నరసాయపాలెం లో జన్మించిన అతడు తెలుగు ప్రజానీకానికి సేవ చేస్తాడు అని.
రైతు కుటుంబం లో జన్మించిన గోరంట్ల అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి తో 1982 లో రాజకీయరంగ ప్రవేశం చేశారు.
అప్పటికి ఇప్పటికి కూడా ఉత్సాహంగా పని ని పనిలా కాకుండా బాధ్యత గా అభిమానించే తత్వంగా ఉన్న గోరంట్ల కి అన్న ఎన్టీఆర్ గారు కూడా అంతే అభిమానంగా ఉండేవారు.ఎన్టీఆర్ క్యాబినెట్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి గా పని చేసి 2 రూపాయలకే కిలో బియ్యం పధకం అమలులో తనదైన పాత్ర పోషించారు.ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా అనేక సంస్కరణలు తెచ్చి దాని యొక్క విలువ ను పెంచారు.
సంకల్పం బలమైనది అయితే దాని ఫలాలు కూడా అలాగే వస్తాయి అని నమ్మే గోరంట్ల నిత్యం తన రాజకీయ పుస్తకం లో ఏ పేజీ చూసిన ప్రజాక్షేత్రమే కనిపిస్తుంది. 
అది రాజమహేంద్రవరం పుష్కరాలు లో అబివృద్ది చేయించడం  అయినా తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడం అయిన, ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచడం అయిన,బడుగు బలహీన వర్గాలకు చేయూత అందించడం అయిన ఒకే ఒక్కడు గా నిలిచిన నిగర్వి మన గోరంట్ల.
విమర్శలను వినమ్రంగా స్వీకరించే తత్వం అదే విమర్శకులచేత శభాష్ అనిపించుకునే నైజం మన గోరంట్ల సొంతం.
తెలుగుదేశం వ్యవస్థాపకులలో ఒకరైన గోరంట్ల ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడ విలువలను వదులుకుని పనిచేసిన ఘటనలు సూన్యం..అప్పటికి యప్పటికి తెలుగుదదేశం పక్షమే.. ముక్కుసూటి తనం నిర్మొహమాటంగా చెప్పగలిగే గోరంట్ల నాటి ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు గారి వరకు పార్టీ కి చేదోడు వాదోడు గా వున్నారు.
ప్రజాస్వామ్య చరిత్ర లో ప్రజలే న్యాయనిర్ణేతలు అని నమ్మే గోరంట్ల ఆ ప్రజల కోసం గృహాలు,మౌలికవసతులు,మరియు అనేక చేయూత కార్యక్రమాలు రూపొందించి అమలుపరిచారు.
ఎన్నివడిదుదుకులు ఎదురైన పార్టీ పటిష్టం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నిత్య కృషివలుడు.
చీకట్లు అలుముకున్న సమయంలో రాష్ట్రం అంతటా వ్యతిరేక పవనాలు వీచిన సమయం లో కూడా రాజమండ్రి ముద్దు బిడ్డ గా రాజమహేంద్రవరం రూరల్ ప్రజలు ఆరవ సారి ప్రజాస్వామ్యం సాక్షి గా రాజ మకుటం అందించారు. ఇది ఒక సంచలనం.
ప్రజాసేవ సేవ లో నలభై ఏళ్లు సుదీర్ఘ అనుభవం "ఒకేఒక్కడు" ఆ ఒక్కడు మన గోరంట్ల అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.మార్చి 15 2020 న 75 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇంకా అనేక సేవలు ప్రజానీకానికి అందించాలని ఆశిస్తూ.. హార్దిక శుభాకాంక్షలు..
 
Link to comment
Share on other sites

5 hours ago, koushik_k said:

Emi labam party jump iyyi oste kani ministry radu....

Link to comment
Share on other sites

19 hours ago, koushik_k said:

# రాజమండ్రి రూపురేఖలు మార్చిన 'ఒకే ఒక్కడు'..
# సుదీర్ఘ కాలం ఎత్తిన జెండాని దించకుండా మోస్తున్న 'ఒకే ఒక్కడు'..
# ఏడు పదుల వయసులోనూ అలుపుఎరుగని పోరాటయోధుడు 'ఒకే ఒక్కడు'..
# ప్రజల ఆదరాభిమానాని పొందిన 'ఒకే ఒక్కడు'..
# రాజమండ్రి ప్రజల గుండెల్లో దేవుడుగా నిల్చిన 'ఒకే ఒక్కడు'..
# పేదల పెదవులపై చిరునవ్వు నింపిన 'ఒకే ఒక్కడు'..
# దాపరికం వెరుగని 'ఒకే ఒక్కడు'..
# నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయని 'ఒకే ఒక్కడు'..
# ఎంతో మంది పార్టీ లు మారుతున్న ఈరోజుల్లో ఏ ప్రలోబాలికి లొంగకుండా కన్న తల్లి లాంటి తెలుగుదేశం జెండా మోస్తున్న 'ఒకే ఒక్కడు'..
# అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో అభిమానించే 'ఒకే ఒక్కడు'..

ఆ మహానియుడు ఎవరో కాదు ఈరోజు 75 వ పుట్టినరోజు జరుపుకొంటున్న మన అందరి చిన్నన్న రాజమండ్రి అభివృద్ధి ప్రదాత "ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి" గారికి  జన్మదిన శుభాకాంక్షలు..🎂

Gorantla Buchiah gariki Happy Birthday. Kastha padi Party kosam kashta padi pani sese meelanti vallaki ee CBN respect ivvadu. Meeru etti situation lo kuda TDP ni vodaladddu. Twaralo New Leader vochaka Meeku manchi leadership position untadi. Thank you for your hard work from Cadre..:thanks:

Link to comment
Share on other sites

26 minutes ago, Vihari said:

Agreed :no1: 

Link to comment
Share on other sites

32 minutes ago, Vihari said:

CBN chamcha lu okaru kuda ee thread  lo ki raala 3 days nundi wait sesthunna evaraina vochi wish sestharemo ani....as usual paytm batch.😂

hee heee.... most of us wish him in social media and trend.... mee laagaaa pagabattina tondala maadiri tiragamu....

Link to comment
Share on other sites

34 minutes ago, sskmaestro said:

hee heee.... most of us wish him in social media and trend.... mee laagaaa pagabattina tondala maadiri tiragamu....

Cover drives baaga aaduthunnaru.......donga evaru ante bhujalu thadukukunnattu undi.......teevra parinaamala updates emaina unnaya...lekunte same kappa face lu esukoni thiruguthunnara...😂

Link to comment
Share on other sites

2 hours ago, Vihari said:

Ivi pedda interesting undadu cbn fans ki. Endukante butchaiah thatha cbn bhajana cheyadu.  Jai ntr jai tdp tappa jai cbn anadu. 

Link to comment
Share on other sites

2 hours ago, Vihari said:

Cover drives baaga aaduthunnaru.......donga evaru ante bhujalu thadukukunnattu undi.......teevra parinaamala updates emaina unnaya...lekunte same kappa face lu esukoni thiruguthunnara...😂

Carryon in your flow.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...