Jump to content

Local Body Elections Postponed

Raaz@NBK

Recommended Posts

41 minutes ago, Godavari said:

CBN prathi mp seat tiragcahuga 25 seats every seat lo candidates tho  ippudu nomination s vesina vallatho meeti petti Dirayam cheppi ..time Baga dorikindaagaaa

Corona effect undhi kadha. Better we don't recommend any type of mass gathering.

Link to comment
Share on other sites

ఈ ఆరు వారాలూ.. ఎవడు ఇంట్లో దూరి నీళ్ళ ట్యాంక్ దగ్గరో, గడ్డి వాము దగ్గరో లిక్కర్ బాటిల్స్ పెడతాడో.. ఎవడు గంజాయి, దొంగ నోట్లు పెడతాడో అని కాపలా ఉండాలేమో ఇంక..

Link to comment
Share on other sites

EC press meet

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు. మాచర్ల సీఐను సస్పెండ్‌ చేయాలని.. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

prabhutvanni koradamenti. Veellaki suspend chese adhikaram Leda? prabhutvam nijam ga suspend chestunda?

i doubt

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

Cheyachu andaru cheyali Elago vere vallu leru kabati cbn Anna anthe :cheers:

Agree bro. But right time for our youth wing. Manam/cbn antha ginjukunna Jaffa’s and baffas plan edhi. Vallu max anonymous ki try chestharu ee 6 weeks lo. 
Mana youth kastapadi try Chesthe cadre tho relation ana improve avutadhi and win ayithe marintha energy vastadhi.

CBN konni rojulu behind vuntene manchidhi ani na opinion 

Link to comment
Share on other sites

2 hours ago, rajanani said:

EC press meet

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు. మాచర్ల సీఐను సస్పెండ్‌ చేయాలని.. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

prabhutvanni koradamenti. Veellaki suspend chese adhikaram Leda? prabhutvam nijam ga suspend chestunda?

i doubt

Good, somehow jaffa ki slap annatte.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...