Jump to content

తమ్ముడి రాజీనామా.. సంచలన విషయాన్ని వెల్లడించిన కేఈ కృష్ణమూర్తి


koushik_k

Recommended Posts

కర్నూలు: తమ్ముడి రాజీనామాపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ప్రభాకర్ తనతో మాట్లాడలేదని.. వైసీపీలోకి వెళ్తే అభ్యంతరం లేదన్నారు. కాగా.. డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

ఈ విషయాన్ని కేఈ కృష్ణమూర్తి స్వయంగా వెల్లడించారు. డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు చైర్మన్‌, 32 వార్డులు దానం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

16 hours ago, kurnool NTR said:

It looks like same situation will arise like in Telangana. 

 

2 minutes ago, NatuGadu said:

End Result kooda same

AP people kooda telangana vaalla laaga gorrelo baanisalo ayithe alaage vasthaayi.

Villages no caring in these elections.

Just watch for results & competition in Vizag, Rjy, Eluru, Vijayawada, Guntur, Tirupati & Anantapur corporations. 10% rowdyism & police support impact vunna if TDP gets 40% votes or wins corporations in all 3 regions it will survive.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...