Jump to content

DGP


Recommended Posts

మీరు రాష్ట్రానికి డీజీపీ అని మ‌రిచిపోయారా?
గౌత‌మ్ స‌వాంగ్‌ని నిల‌దీసిన హైకోర్టు జ‌డ్జి 
న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌ల‌కు డీజీపీ మౌన‌మే స‌మాధానం
 ప‌ద‌వి కోసం త‌మ‌ని బ‌లి చేస్తున్నాడ‌ని పోలీసు అధికారుల్లో మ‌థ‌నం


డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అస‌లు మీరు రాష్ట్రానికి డీజీపీ అనే సంగ‌తైనా గుర్తుందా అని నిల‌దీశారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం లో మాజీ తెనాలి శ్రావ‌ణ్‌కుమార్ వేసిన కేసులో హైకోర్టు డీజీపీని కోర్టుకి పిలిపించింది. గురువారం ఉద‌యం 10.15 నిమిషాల‌కు కోర్టుకి వ‌చ్చిన డీజీపీ స‌వాంగ్‌ని సాయంత్రం 4.30కి కోర్టు పిలిచింది. ఈ సంద‌ర్భంగా 
CRPC 151 కింద నోటీసులు ఎలా ఇస్తారో వివరించాలని డీజీపీని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీనిపై డీజీపీ నీళ్లు న‌మ‌ల‌గా CRPC 151 సెక్షన్ ఆర్డర్ చదవాల‌ని జ‌డ్జి ఆదేశించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై  ఎందుకు యాక్షన్ తీసుకోలేదని జ‌డ్జి అడ‌గ‌గా, కోర్ట్ ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ వివ‌రించారు. త‌ప్పుచేసిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కోర్టు ఆర్డ‌ర్ అవ‌స‌రంలేద‌ని, మీరు ముందు చర్యలు తీసుకోండి మా నిర్ణ‌యం మేము వెల్ల‌డిస్తామ‌ని కోర్టు పేర్కొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఎందుకు రూల్ ఆఫ్ లాని పాటించ‌లేద‌ని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో CRPC 151 కింద నోటీసులు ఇచ్చారా అని నిల‌దీసింది. దీనిపై డీజీపీ మౌన‌మే స‌మాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి పోలీస్, న్యాయ వ్యవస్థలు చట్టాన్ని న్యాయాన్ని మాత్రమే అమలుపరచాలన్న ధర్మాసనం పేర్కొంది. రూల్ ఆఫ్ లాని ఎందుకు అమ‌లు చేయ‌డంలేదంటూ ప్ర‌శ్నించ‌గా, డీజీపీ ఏదో చెప్ప‌బోయారు. జ‌డ్జి క‌లుగ‌జేసుకుని రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 పేరుతో వందలాది మంది పోలీస్ ల మోహరింపును ప్రస్తావించింది. రాజ‌ధానిలో కూడా మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మీరు ఈ రాష్ట్రానికి డీజీపీ అనే విష‌య‌మైనా మీకు గుర్తుందా అని నిల‌దీసింది. ఇక‌పై రూల్ ఆఫ్ లా త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. రూల్ ఆఫ్ లా పాటిస్తాన‌ని కోర్టుకు డీజీపీ తెలిపారు. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ త‌న వాద‌న వినిపించేందుకు ప్ర‌య‌త్నించ‌గా కోర్టు సున్నితంగా తిర‌స్క‌రించింది. కాగా డీజీపీ వ్య‌వ‌హార‌శైలి, కొంత‌మంది పోలీసు అధికారులు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోసం ఏమైనా చేయ‌డానికి వెనుకాడ‌కుండా దూకుడుగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో తామంతా న్యాయ‌స్థానం ముందు దోషులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తోంద‌ని  కొంద‌రు పోలీసు అధికారులు త‌మ‌లో తామే మ‌థ‌న‌ప‌డుతున్నారు. మ‌రోవైపు ఈ నెల‌లో డీజీపీ కోర్టుకు హాజ‌రు కావ‌డం ఇది రెండోసారి.

Link to comment
Share on other sites

151 ఎమ్మెల్యే లు ఉన్న పార్టీ హయాంలో డీజీపీ గారు కోర్ట్ లో నిలబడి 151 సెక్షన్ చదవాల్సిరావడం దేవుడి స్క్రిప్ర్ట్ రా అయ్యా 

నోటీసు ఇస్తేనే వస్తానని CBN ఎందుకు అన్నారో ఇప్పటికి అర్ధమై ఉంటది మా అన్నియ్యకి😄😄😄😄 (హై కోర్ట్ లో డీ. జీ. పీ  ని crpc151 సెక్షన్ చదవమన్న ప్రధాన న్యాయమూర్తి )

Link to comment
Share on other sites

2 minutes ago, dusukochadu said:

Still bureaucrats want Jaggad in power. Aa logic ento manaki ardam kaadu :sleep: 

Free hand.  No biometrics.  No deadlines.  No late night meetings.  Free hand for corruption.     Few people pressure patti kuda vediki work chestaru.  Remember chief secretary ne thesesadu jagga 

Link to comment
Share on other sites

7 minutes ago, koushik_k said:

40 years industry.  Mundu chittor or Tirupati corporation gelavandi cbn fans then maku lectures ivvandi.  
 

im not asking for more.  Just a corporation in his own district. 

Il quit this dB if tdp wins any of above corporations in chittor.  I hope it’s not too much to expect from so called most experienced leader.  
 

if u feel it’s too much to ask.  Il quit if tdp wins majority mptc in chittor.  

Link to comment
Share on other sites

10 hours ago, koushik_k said:

Kavalsinantha undi. Meku single question. What’s your action plan to revive party ?

Nuvvemanna party head vaaa spokes person vaaa neeku cheppaneeki...... ayinaaaa KCR fan vi..... TDP gurinchi neekendukuvaaay...... chal hut!

Link to comment
Share on other sites

43 minutes ago, sskmaestro said:

Nuvvemanna party head vaaa spokes person vaaa neeku cheppaneeki...... ayinaaaa KCR fan vi..... TDP gurinchi neekendukuvaaay...... chal hut!

Subject ledu ani cheppochuga. Malli adaganu le antha frustration enduku.    

Link to comment
Share on other sites

4 minutes ago, koushik_k said:

Subject ledu ani cheppochuga. Malli adaganu le antha frustration enduku.    

Tokkaaa le..... nekundenti subject ? Nuvvu kuda keyboard batch eh kada.... Pedda build up enduku? Emanna MPTC/ZPTC/MLC/MLA ga poti chesinattu build enduku.....

Link to comment
Share on other sites

On 3/12/2020 at 10:35 PM, koushik_k said:

Kavalsinantha undi. Meku single question. What’s your action plan to revive party ?

 

Bro... plan ante tinedi ayina plan pasthu undadamayina plan aaaa... plan leni manishi undadu... evadi amgle lo vaadinplan correct... neeku nachindi inkokadiki nachadu vice versa... edo india capital answer cheppinattu cheppu cheppu ante ela.. ademanna universal ga follow ayye procedure aaa... fire, mis fire avutayi... politics changes in minutes kada... last day varaku evaru correct kadu thappu kadu...

 

Gn @koushik_k broo...

Link to comment
Share on other sites

On 3/12/2020 at 10:41 PM, koushik_k said:

40 years industry.  Mundu chittor or Tirupati corporation gelavandi cbn fans then maku lectures ivvandi.  
 

im not asking for more.  Just a corporation in his own district. 

Mee native place AP (or) Telangana ?? 

TDP ani name kanispiste mee reply confirm untadi prathi thread lo

Link to comment
Share on other sites

17 minutes ago, Sinna.Sinna said:

 

Bro... plan ante tinedi ayina plan pasthu undadamayina plan aaaa... plan leni manishi undadu... evadi amgle lo vaadinplan correct... neeku nachindi inkokadiki nachadu vice versa... edo india capital answer cheppinattu cheppu cheppu ante ela.. ademanna universal ga follow ayye procedure aaa... fire, mis fire avutayi... politics changes in minutes kada... last day varaku evaru correct kadu thappu kadu...

 

Gn @koushik_k broo...

Ah candidate ki meeru cheppevi teliyaka kaadu..... mana chinnappudu Tonda pagabattadam choosam kada..... adhey angry face tho follow avtundi..... even it knows it cannot do anything. Same ikkada kooda anthey..... pagabattina tonda face eskoni prateee thread lo tanaki taanu oka space create cheskoni edustaaa untaadu.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...