Jump to content

Murder attempt on Bonda and Buddha


Recommended Posts

ఈరోజు గుంటూరు జిల్లా మాచర్లకు దుర్గి కి మధ్యలో కొంతమంది వైసిపి కార్యకర్తలు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న  గారి నీ, మరియు విజయవాడ సెంట్రల్ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు గారి పై కత్తులతో కర్రలతో రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనలో 2 కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేయడం  జరిగింది

Link to comment
Share on other sites

మాచర్ల ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాం  

మా వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు 

*మా వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు* 

కర్రలతో నన్ను, మా అడ్వొకేట్‍ను కొట్టారు 

మాకు గాయాలయ్యాయి, రక్తం కూడా కారుతోంది 

*డీఎస్పీపై కూడా దాడి చేశారు* 

పోలీసు రక్షణ ఉన్నా మాపై దాడి జరిగింది 

ప్రాణాలతో బయటపడతామనుకోలేదు  

*టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ*

Link to comment
Share on other sites

26 minutes ago, paruchuriphani said:

Babu CBN garu ippatikanna List prepare chesi pettandi....

Next time geliste okkadu kuda vundakudadu....

Antha cinema leyhdu ley he will of be bothered okka press meet petti note release ceysthadu.... shame on TDP 

Link to comment
Share on other sites

Image

చిన్న పిల్లాడిపై కారు ఎక్కించిన బోండా ఉమా డ్రైవర్...ఆపకుండా పారిపోయిన డ్రైవర్...కారు అద్దాలు ధ్వంసం చేసిన మాచర్ల వాసులు ! మద్యం తాగి కారు నడిపిన బోండా ఉమా డ్రైవర్

Jaffas covering started....

Link to comment
Share on other sites

1 minute ago, Siddhugwotham said:

చిన్న పిల్లాడిపై కారు ఎక్కించిన బోండా ఉమా డ్రైవర్...ఆపకుండా పారిపోయిన డ్రైవర్...కారు అద్దాలు ధ్వంసం చేసిన మాచర్ల వాసులు ! మద్యం తాగి కారు నడిపిన బోండా ఉమా డ్రైవర్

Jaffas covering started....

Idi eppatido photo. Accident chesi unte ee paatiki anni chotla videos vachhevi.

Veellani mechhukovali. Siggu padakundaa abaddalu bhale pracharam chestharu

Link to comment
Share on other sites

Government unnappudu reasonable gaa untene ..ippudu ee range lo attack chesthunaaru.

appudu rechipoyunte..Ippudu revenge mode inka daarunam gaa undedi.

avesa padithe saripodu. Power evariki saaawatham kaadu.

boku baffas centeal lo support chestunte..evar maatram emi cheyyagalaru?

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...