Jump to content

Simhachalam lands issue


rajanani

Recommended Posts

క్రమశిక్షణ కల అశోక్ గజపతి రాజు గారిని సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్ గా అర్ధరాత్రి ఒక్క కలం పోటుతో తీసేసి... పబ్బుల్లో, క్లబ్బుల్లో గంతులేసే సంచరిత ని పవిత్ర దేవస్థానం చైర్మన్ గా నియమించటం వెనుకున్న మతలబు ఏంటి.. హిందువుల మనోభావాలు దెబ్బతీయ్యటం వీళ్ళ లక్ష్యమా? (1/2)
 
 
Image
 
Image
 
హైందవసంస్కృతి సంప్రదాయాలకోసం పరితపించే భారతీయ జనతాపార్టీ అధికారప్రతినిధి.! ఏ మతబంధం ఈమెను మన్సాస్ ట్రస్ట్ కి చైర్మన్ చేసింది? ఢిల్లీ హైందవమా లేక ఆంధ్రప్రదేశ్ క్రిస్టియానిటీనా..? చెప్పాల్సింది బీజేపీనే..!
 
 
Image
 
Image
 
Image
 

 

Link to comment
Share on other sites

రాత్రికి రాత్రే సింహాచలం ధర్మకర్త అశోకగజపతి రాజు గారిని తొలగించి మాన్సాస్ ట్రస్టును ఆయన అన్న కూతురు సంచైతకు కట్టబెట్టడం వెనుక కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం కూడా ఉంది. కాకపోతే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెదేపా నేతలు, రాజకుటుంబీకులు కూడా జంకుతున్నారు.
ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆయన మరణానంతరం తన తమ్ముడు అశోకగజపతి రాజుగారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ధర్మకర్త అయ్యారు. రాజవంశ పెద్దదిక్కు / వారసుడినే ధర్మకర్తగా ప్రభుత్వం నియమించడం ఇప్పటివరకు వస్తున్న ఆచారం.
ఉమా తన ఇద్దరు పిల్లలతో సహా రమేష్ శర్మతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరిది పేజ్ 3కుటుంబం. రమేష్ శర్మ తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్త! వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది.
 
 
Image
 
Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:

Uma Gajapathi x Rajiv Gandhi Errekkipothadu anta nijamena?

Rajeev Gandhi’s last journey was from vizag to Sri perambadur. Vizag lo uma gajapathi valla intlo ne food thini   velladu. Airport lo send off kuda ichindi. 
naku antha varake telusu 😀😀

 

Link to comment
Share on other sites

4 hours ago, rajanani said:

Rajeev Gandhi’s last journey was from vizag to Sri perambadur. Vizag lo uma gajapathi valla intlo ne food thini   velladu. Airport lo send off kuda ichindi. 
naku antha varake telusu 😀😀

 

Election campaign kosam vacharu

She is mp candidates 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...