Jump to content

ఓడితే ఇంటికే! | కేబినెట్‌లో మంత్రులకు సీఎం స్పష్టీకరణ | Gutsy Jagan


koushik_k

Recommended Posts

మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా ఇవ్వాలి: సీఎం

ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్‌ దొరకదు

‘స్థానికం’లో ఎవర్నీ ఉపేక్షించేది లేదు

90శాతం స్థానికసంస్థలు గెలవాల్సిందే

ఇప్పటినుంచే మీ ప్రాంతాలకు వెళ్లండి 

మనం డబ్బులివ్వొద్దు ..విపక్షాలకీ చెక్‌

తేడా జరిగితే ఎస్పీలకు స్థానచలనమే

మేయర్‌ అభ్యర్థుల్ని ముందే చెప్పొద్దు

వీలైనంతగా ఏకగ్రీవాలు చేయించండి

కేబినెట్‌లో మంత్రులకు సీఎం స్పష్టీకరణ

 

‘‘స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఓటమి పాలైతే, అందుకు బాధ్యులైన మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందజేయాల్సి  ఉంటుంది. నియోజకవర్గాల పరిధిలో ఓటమికి సంబంధిత శాసనసభ్యులు బాధ్యత వహించాలి. వారు తమ రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో వారికి వైసీపీ టికెట్‌ రాదు. పదవులపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు’’  సీఎం జగన్‌

 

స్థానికంపై కేబినెట్‌లో మంత్రులకు సీఎం హెచ్చరికలు

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 90 శాతానికిపైగా స్థానిక సంస్థల్లో వైసీపీ జెండా ఎగరాల్సిందేనని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడైనా ఓటమిపాలైతే, అందుకు బాధ్యులైన మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందజేయాల్సి  ఉంటుందని తెగేసి చెప్పారు. తమ నియోజకవర్గంలో పార్టీని గెలిపించలేకపోయిన ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటుపై ఆశలొదేసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. సచివాలయంలో బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. అధికారిక ఎజెండా అంశాలపై చర్చ అనంతరం, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, ఇతర అంశాలపై జగన్‌ మంత్రులతో చర్చించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... ‘‘స్థానిక ఎన్నికల్లో ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ జెండా రెపరెపలాడాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మునిసిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ పరిధిలోని కార్పొరేటర్లు ఓడిపోతే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంది. అధికారపార్టీగా వైసీపీ ఈ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచదు. అదేసమయంలో, వైరిపక్షం కూడా అలా చేయకుండా చూసే బాధ్యత మనపై ఉంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపే బాధ్యతను ఎస్పీలకు అప్పగించాను. ఎక్కడైనా మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు తేలితే.. ఆ మరుక్షణం ఆ జిల్లాలో ఆ ఎస్పీ కొనసాగరు.  హోం మంత్రిగా .. ఎక్కడా మద్యం, డబ్బులు పంపిణీ చేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే (సుచరితను ఉద్దేశించి)’ అని జగన్‌ నిర్దేశించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

 

పంచం.. పంచనివ్వం..

‘‘దేశంలోనే మొదటిసారిగా డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్నాం.అధికారపక్షం మద్యం, డబ్బులు పంపిణీ చేయదు. ప్రతిపక్షాలనూ పంపిణీ చేయకుండా నిరోధిద్దాం. ఇప్పటికే జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. పోలీసు శాఖను అప్రమత్తంగా ఉండాలని సూచించాం’’

 

తెలంగాణ తరహాలో..

‘‘స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ తరహాలోనే నిర్వహిద్దాం. ముందస్తుగా సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌, మునిసిపల్‌ చైర్మన్‌, మేయర్‌  పదవులు ఎవరికిస్తున్నామో ప్రకటించవద్దు. ఇలా ప్రకటిస్తే, పార్టీలోని వారే .. ఈ అభ్యర్థులకు వెన్నుపోట్లు పొడుస్తారు. ఫలితంగా మన అభ్యర్థులు పరాజయం పాలవుతారు. ఎన్నికలు జరిగాక .. ప్రత్యేకంగా ఒక కమిటీని వేస్తాం. ఈ కమిటీ జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంది. సమర్థుడైన నేతకు పదవులను అప్పగిద్దాం’’

 

ఐదుగురికి పర్యవేక్షణ

‘‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్‌ నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నాం.  రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలను చూసుకొంటారు. మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు,  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉభయ గోదావరి జిల్లాలు, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్తూరు, అనంతపురం జిల్లాలను, అయోధ్యరామిరెడ్డి గుంటూరు, కృష్ణా జిల్లాలను పర్యవేక్షిస్తారు. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేలు మీమీ నియోజకవర్గాల్లో పర్యటించండి. మీ నియోజకవర్గాల్లో ఇంటింట ప్రచారం చేయాలి. నగదు పంపిణీకి పార్టీ నుంచి ఎలాంటి సాయమూ ఉండదు. ఎన్నికల ప్రచార సామగ్రిని మాత్రమే పార్టీ పంపిణీ చేస్తుంది. గెలిచే అభ్యర్థుల ఎంపికతోనే 80 శాతం విజయం సాధించినట్లు అవుతుంది.  మన పార్టీ ఇప్పటికే సర్వేను చేపట్టి గెలుపు గుర్రాలను గుర్తించింది. ఇన్‌చార్జి మంత్రులు, జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ .. అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుందాం. ఈ విషయంలో ఎమ్మెల్యేలు .. మంత్రులు.. ఇతర నేతలు సమన్వయంతో పార్టీ అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి’’

 

నగరాల్లోనూ సెంటున్నరే..

గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమిని ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేస్తున్నాం. అందుబాటులో భూమి ఉంటే నగరాలు, పట్టణాల్లోనూ అంతే భూమి పేదలకు ఇద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్లను ఖాయం చేసినందున జీఎంఆర్‌ సంస్థకే పనుల బాధ్యతను అప్పగిద్దాం. వచ్చే నెలలోనే భోగాపురం విమానాశ్రయానికి శంకు స్థాపన చేద్దాం’’

 

ఒక్కసారే మార్పు వస్తుందా: సుచరిత

‘‘ఇంతకాలం ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ  చేయడం అలవాటుగా మారింది. ఇప్పుడు ఒక్కసారిగా మార్పు రావాలంటే వస్తుందా ? ఓటర్లు కూడా ఎన్నికల్లో డబ్బును ,మద్యాన్ని ఆశించకుండా ఉంటారా?’’

 

అలాచేస్తే..  మొనగాళ్లమవుతామా?

ఎన్నికల సమయంలో మద్యం దుకాణాలు మూసేస్తే సరిపోతుందని ఇద్దరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘మద్యం దుకాణాలు మూసేసి పంపిణీ జరగకుండా చేసి మొనగాడనిపించుకుందామా? మద్యం దుకాణాలు ఉన్నా.. పంపిణీ చేయకుండా నిరోధించగలిగితేనే ప్రభుత్వ సామర్థ్యం తెలుస్తుంది’’ అంటూ ఆ మంత్రులకు జగన్‌ చురకలంటించారు.

 

ఏకగ్రీవాలు ఉండేలా చూద్దాం 

స్థానిక సంస్థలలో వీలైనన్ని ఏకగ్రీవాలు ఉండేలా చూద్దామని మంత్రులకు సీఎం సూచించారు. ‘‘ఏకగ్రీవాలు కావాలంటే,  ఎన్నికల నుంచి తప్పుకునేవారు ఏదో ఒకటి ఆశిస్తారు కదా’’ అని మంత్రి కొడాలి నాని అన్నారు. ‘అలాంటిదేమీ ఉండదబ్బా. ఏకగ్రీవాలను చేయడానికి స్థానిక పరిస్థితులు కలిసి వస్తాయి. డబ్బులు, పదవుల  ఆశ చూపాల్సిన పనిలేదు’’ అని అన్నారు.

 

ఇలా చేద్దాం.. సరేనా!

27నాటికి స్థానిక ఎన్నికలప్రక్రియ పూర్తి చేయాలని.. 28వ తేదీన బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ నోటిఫికేషన్‌తో ప్రక్రియ మొదలవుతుందని .. 21న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు, 24న మునిసిపల్‌, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామని అనుకున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

E roju ayna ila ultimatum icchada cbn.. icchi action theskonnara..    vonti ninda nirlaksham candidates lo gelusthe endi pothe endi ani mana seat manaki safe ega ani oka confidence..      this is why i appreciate jagan as politician.. 

Link to comment
Share on other sites

2 hours ago, Naren_EGDT said:

151 vaste CBN range vere la undedi le,intaki padi retlu kummevadu. it all depends on how big victory one gets.

 

Money and madyam panchakunda undaru press ki EE sodi anthe

YCP vallu money and madhyam full ga panchutaru.. Valani police lu pattukoru.. Opposition parties vallu money and madhyam panchithe ventane action teesukuntaru.. Adhi vala plan.. 

Link to comment
Share on other sites

We are living in democracy country..Eppudu nadustunna politics TOP to bottom anni berenchi bayapette Rajakeyalu..evvi meeku Heroic unnavi..Eve words CBN chepethe CBN respect evvatam ledu ani badha padatharu..e group lo chala mandi ki CBN brathike undatame waste antunaru..One thing CBN never ever cross his lines..meeku istam unte Jai kottandi ledu ante ..Bulugu batch lo Join avvandi..Meeku atuvanti Politics nee estam kada..Asalu Elections lo SPs ni kuda transfer cheyatam emiti vallani addam pettukoni rigging chedamu ani plan ...meeru daniki Support chestunaru..Super...

Link to comment
Share on other sites

5 hours ago, koushik_k said:

E roju ayna ila ultimatum icchada cbn.. icchi action theskonnara..    vonti ninda nirlaksham candidates lo gelusthe endi pothe endi ani mana seat manaki safe ega ani oka confidence..      this is why i appreciate jagan as politician.. 

CBN Pichhi Tuglaq kaadu kada ilantivi icche daaniki.

Muder chesina, Rape chesina vaadu election lo gelisthe neeku mogadu. Erri ****

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

CBN Pichhi Tuglaq kaadu kada ilantivi icche daaniki.

Muder chesina, Rape chesina vaadu election lo gelisthe neeku mogadu. Erri ****

abho.. mekevaru saaru mogadu mari ?   chepthe apdu alane alochidam antha iconic figure evaro 

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Dongalu, murderes, jebulu kotte vaallu aithe naaku magalla laaga asalu kanipincharu. 

Agree bro. But some reference undali kada.   By time things are getting worst.  
we used to fight face to face , then guns etc.  

Link to comment
Share on other sites

2 minutes ago, RIMMALAPUDI said:

evaru training icharo kani mechukovali bro...okka boothu kuda matladakunda G lo mandetattu chestunaru

antha frustrate kaku bro.. makem saradana emti cbn ni tdp ni comment cheyatam..  23 seats occhai 9 yrs opposition lo unna em nerchukonnam ane avedhana anthe.. okkokkallu okkola express chestharu.. anthakanna em ledu...  panikocche posts kuda chestune untam madyalo..   

Link to comment
Share on other sites

12 minutes ago, koushik_k said:

emo mari.. anyways happy db'ing..  hoping to see active / sharing / commenting for next 13 yrs.

Nuvu ne konda erripuvatvam kakapothe.. Nuvedho active long time nunchi active db member ni anattu edhava buildup okati.. :lol2:

Link to comment
Share on other sites

4 minutes ago, koushik_k said:

antha frustrate kaku bro.. makem saradana emti cbn ni tdp ni comment cheyatam..  23 seats occhai 9 yrs opposition lo unna em nerchukonnam ane avedhana anthe.. okkokkallu okkola express chestharu.. anthakanna em ledu...  panikocche posts kuda chestune untam madyalo..   

e kaburlu ooru chivara prardhanalu chesukune manda ki cheppandi nammutharu..maaku kadu

Link to comment
Share on other sites

12 hours ago, koushik_k said:

E roju ayna ila ultimatum icchada cbn.. icchi action theskonnara..    vonti ninda nirlaksham candidates lo gelusthe endi pothe endi ani mana seat manaki safe ega ani oka confidence..      this is why i appreciate jagan as politician.. 

adhi opposition kosam petaadu dabbulu panchanivvakundaa!! valla party adhe panilo untaaru le

Link to comment
Share on other sites

21 minutes ago, JVC said:

మనం డబ్బులివ్వొద్దు ..విపక్షాలకీ చెక్‌

 

Vesya Pativrata kaburlu cheptundi annamaata

Vesya aney padam lo kontainaaa pavitratha undemo..... ikkada unnadi bazaaaar Munja!

Link to comment
Share on other sites

2 hours ago, RIMMALAPUDI said:

I have been following this DB since 13yrs+...I have never seen such an idiot entertained this long and allowed to post stupid stuff..

CBN ..Jaffa laaga ila eppudaina ultimatum ichaada antaa? 😂 

Mari...courts tho Jaffaa laaga eppudaina inni mottikaayalu veyinchukunnada CBN ?😁


Rowdyissm ni heroism laa promote chesthunnadu.
Seems....Admin gaaru Pushpa sevalo busy..doesn’t care about anti social elements in the DB anymore..  😴 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...