Jump to content

ఏపీ ప్రభుత్వం వల్ల దేశం పరువుపోయింది : కేంద్ర మంత్రి గోయల్


koushik_k

Recommended Posts

న్యూ ఢిల్లీ : ఏపీ ప్రభుత్వం పీపీఏల పునఃసమీక్షపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. పీపీఏల పునఃసమీక్ష వల్ల దేశం పరువు పోయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. సాక్షాత్తు కేంద్రంలోని కీలకమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలతో కలవరం మొదలైంది. దావోస్‌లో జరిగిన సదస్సుకు కేంద్రమంత్రి గోయల్ హాజరయ్యారు. దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏల పునఃసమీక్షకు ప్రయత్నం చేసిందంటూ పరోక్షంగా ఏపీ గురించి వ్యాఖ్యలు చేశారు. పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 

 

కేంద్ర మంత్రి సీరియస్!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించని పక్షంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని రిజర్వు బ్యాంకును ఆదేశిస్తామని కేంద్రమంత్రి గోయల్ ఒకింత సీరియస్ అయ్యారు. పీపీఏల సమీక్ష వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశం పరువు పోయిందని నిర్మోహమాటంగా కేంద్రమంత్రి చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పీపీఏల వ్యవహారంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించాలి కానీ దేశం పరువు తీస్తే ఎలా..? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. పరిష్కారం లభించకపోతే కేంద్రం తీవ్రచర్యలు తీసుకుంటుందన్న గోయల్‌ తేల్చిచెప్పారు. సీఐఐ లాంటి సంస్థలు పరిష్కారం సూచించాలని కేంద్రమంత్రి గోయల్‌ కోరారు. అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఏపీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Link to comment
Share on other sites

2014 lo Brandy Dora power sector lo employees ni AP pommantee... Javadekar gaadu 24 hours lo teesukokapothee teevra parinamaalu chusthadu Ani warning ichhadu... Chalaa sarlu adhe cheppadu.... Hem eekaru

Central Ministers are jokers... PMO and baaana potta Shaw emi chepithee daaniki talaadistharu

Link to comment
Share on other sites

4 minutes ago, NatuGadu said:

2014 lo Brandy Dora power sector lo employees ni AP pommantee... Javadekar gaadu 24 hours lo teesukokapothee teevra parinamaalu chusthadu Ani warning ichhadu... Chalaa sarlu adhe cheppadu.... Hem eekaru

Central Ministers are jokers... PMO and baaana potta Shaw emi chepithee daaniki talaadistharu

That is the main reason for economy slow down.... one person cannot do everything. SV Krishna Reddy and ETV Suman laga katha maatalu paaatalu sangeetam camera screenplay direction hero producer anni neney ani eskovatam Baney untundi.... but in long run, what happened to ETV Suman and SV Krishna Reddy, same thing will happen to anyone. It’s only matter of time....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...