Jump to content

విమానాశ్రయం బయట బైఠాయించిన చంద్రబాబు

RamaSiddhu J

Recommended Posts

  • Replies 93
  • Created
  • Last Reply
20 minutes ago, krishna_Bidda said:

I speak the same words even in the outside world in a polished way.....ma leaders matladedu adi why weren't you able to make them behind bars ....threre is a way to speak words which you want to express and hit the opponents hard and no one can complain about ....I chose that way when speaking outside simple...

Camels ani edo vaagav kadaaa..... post it in your fb wall and share the link here..... you will see what it can do to you. I know you wear a mask outside and it’s not “you” that you project outside.

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Ettetttaaaa? NTR encourages rowdies ah? Asalu ayana eppudu kuda adhikaaram undi ani rowdisim cheyinchina Iedu..... don’t twist the facts to demean NTR’s personality. 
 
NTR’s first priority is poor and women. Law and order maintain cheyyali anevadu.... anthe kani rowdy ni face cheyyataniki rowdies ni teeskellalaa..... he himself sat on road when someone stopped his convoy. 
 
mee mindset endhi mastaaru..... dookudu type laaa undhi..... anni ilaaney uhinchukuntaaraaa enti daily ?

Mahatma Gandhi and Nehru gari gurinchi rasinattu NTR gurinchi kuda alane rastaaru ee baffas.. 

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Camels ani edo vaagav kadaaa..... post it in your fb wall and share the link here..... you will see what it can do to you. I know you wear a mask outside and it’s not “you” that you project outside.

Lol ala raste, Job poyi, India ki tirigi vastaru, and spend their time under their leader modi. they should do it. Coz according to them India is booming and india economy is doing wonders

Link to comment
Share on other sites

2 minutes ago, Vinay NTR said:

Lol ala raste, Job poyi, India ki tirigi vastaru, and spend their time under their leader modi. they should do it. Coz according to them India is booming and india economy is doing wonders

Sir vaaaru.... bayata polished ga matkaadataaranta (antey tongue baaga Clean cheskoni) 

kaani ayyavaari F graded nature ennallu hidden ga untundo chuddaaam!

Link to comment
Share on other sites

8 minutes ago, sskmaestro said:

Sir vaaaru.... bayata polished ga matkaadataaranta (antey tongue baaga Clean cheskoni) 

kaani ayyavaari F graded nature ennallu hidden ga untundo chuddaaam!

haha , yogi gadu taj mahal ni titti, ade taj mahal photo trump ki gift ga ichadu.

ee pichodu kuda ante.. online lo he is showing his true self. Prati danilo buutulu tidatalu, and lies. sir garu some disco lo matladutu.. Israel vellochananani selava icharu.. akakda Israelis   ni Muslims champestuinte chusadu anta

Aayana DP pic is Hedgewar, who was the RRS cheif and opposed Indian freedom moment. They are brutes.. they dont have the idea of India, all they have is they ideology of hindutva and hatred against other ppl.

Link to comment
Share on other sites

5 hours ago, Vinay NTR said:

Seems the most times banned person ...

Link to comment
Share on other sites

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ వెంటనే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్ఎస్‌జీ (NSG) సెక్యూరిటీ వాళ్ళు ఫైర్ ఓపెన్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వంకు కమాండోలు చెప్పారు.

రాజు అనే ఒక వ్యక్తి ఆర్గనైజ్డ్‌గా చేసిన ఆందోళనగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. పరిస్థితి చెయ్యి దాటితే ఫైర్ ఓపెన్ చేసి చంద్రబాబుని కాపాడమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారంతో కేంద్ర సెక్యూరిటీ అవాక్కయింది. అమాయక ప్రజలు అనవసరంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని కేంద్రం ఈ మేరకు సూచించింది.

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

good

Link to comment
Share on other sites

దాడి చేయడానికి వచ్చిన వాళ్లను కదా అరెస్ట్ చేయాల్సింది..?: హైకోర్టు 

ముందస్తు అరెస్ట్ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వారిని కానీ.. పర్యటనకు పర్మిషన్ తీసుకున్న వారిని ఎలా అరెస్ట్ చేశారని.. హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌.. ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా .. చట్టం ముందు అందరూ సమానమే కదా అని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత.. 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా.. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగడంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది నోరు విప్పలేకపోయారు. ఆందోళనలు చేస్తామని చెప్పిన వారిని ఎయిర్‌పోర్టుకు రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించింది. 151 సీఆర్పీసీ నోటీసు చంద్రబాబుకు ఇవ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్థులు, నేరాలు చేసే ఆలోచన ఉన్నవారికి మాత్రమే..151 సీఆర్పీసీ నోటీసు ఇస్తారు కదా.. అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతకు ఎందుకు షరతులు విధిస్తున్నారని.. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయటం ఏంటని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై.. మార్చి రెండో తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది. హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది చంద్రబాబును ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరించలేకపోయారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై… హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. చట్ట విరుద్ధంగా చేస్తున్నారంటూ… దాదాపుగా ప్రతీ కేసులోనూ.. విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపైనా.. అదే తరహా విమర్శలు వచ్చాయి. హైకోర్టులో ప్రతీ రోజూ.. ప్రభుత్వానికి సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా విచారణకు వస్తున్నాయి.

Link to comment
Share on other sites

On 2/27/2020 at 10:53 PM, koushik_k said:

3-kcr-dialogues.jpg

Leader anetodu edo oka stand theskovali dani meda undi public moment nadapali success avvali.. kcr edo peekuthadu development ani vesthaledu janam akkad.a.    oka nammakam makosam enthakaina velthadu telangana tecchindu ani..      he led social moment achieved telangana .. thats it..   e roju ki andhra cm kcr ayi unte e patiki special status pakka occhedi ani telangana vallu antunnarante thats the level of confidence kcr developed in people of TG..   which is prime quality of a leader- ability to influence and develop trust..  

meru lekunte andhra nakipoddi ani janam ankonte 23 osthayya ?   cbn failed to influence and develop trust..   23/175??? yet u blame evm ?

meku idi ardam ayna roju, party ki e paristiti malla radu...   inka swasthi _/\_ .  

Then what happened in 2009 for kcr

Link to comment
Share on other sites

2 hours ago, sudhakar21 said:

Then what happened in 2009 for kcr

he was a side kick.. trying to establish party.   he took seats where TRS has no hold as part of alliance..  u know why he took them ? to expend his party roots..

and u know what? a senior fool couldnt identify kcr tactics and gave him what he wanted.  hence , alliance failed.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...