Jump to content
rajanani

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 10 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు

Recommended Posts

 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్‌ విచారణ చేపట్టనుంది. సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించనుంది.

సీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాలపైనా సిట్‌ విచారణ చేపట్టనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, జయరామ్‌రాజు, విజయ్‌ భాస్కర్‌, గిరిధర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలను నియమించింది. సిట్‌కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Edited by rajanani

Share this post


Link to post
Share on other sites

రాజధాని భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసింది. భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొంది. ఆ లావాదేవీలతో సంబంధమున్న వ్యక్తులనెవరినైనా విచారణకు పిలిచే అధికారం ఉందంటూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. 

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, అన్నింటిపైనా సమగ్ర విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎవరినైనా విచారణకు పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందంటూ జీవో జారీ చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తిరగదోడేందుకు జగన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో భూలావాదేవీలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్పొరేషన్ల వ్యవహారాలు సిట్‌ పరిధిలోకి వస్తాయంటూ జీవోలో స్పష్టం చేసింది. 

అయితే గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడేందుకు సిట్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. జగన్‌ తాజా నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

Edited by rajanani

Share this post


Link to post
Share on other sites

CBN KI IVANNI CHUSAKA ANNA MODERN POLITICS ELA CHEYYALO TELUSKUNTE MANCHIDI....

EE SIT LU STAND LA VALANA EMI JARAGADU ANI JAGAN GADIKI KUDA TELUSU. KANI VAADI PAINA VUNNA CORRUPTION BAD NAME NI TDP PAINA KUDA RUDDI RENDU PARTY'S OKKATE ANI JANAM ANUKUNELA CHEYYALI ADI VADI PLAN. NEUTRAL VOTES NI TDP KI DURAM CHEYYALI ANI.

MANAM 5 YEARS ADHIKARAM LO VUNDI CHIVARAKI CHEVI REDDY GADI LANTI ROWDY LA CHEVILO VENTRUKA KUDA PEEKALEKA POYAM. AT LEAST OKKA CASE KUDA PETTALEKA POYAMM.

SR.NTR TIME TDP NI MARLA EPPUDU CHUSTAMO .... 

 

 

 

Share this post


Link to post
Share on other sites
5 hours ago, paruchuriphani said:

SR.NTR TIME TDP NI MARLA EPPUDU CHUSTAMO .... 

  SR. NTR time lo kooda manam vere vaalla meeda aggressive hardcore politics cheyyaledu. 

Share this post


Link to post
Share on other sites

Corruption chesina politicians ni bokkalo vesthe AP ki pattina sani viragada avuthundi. It includes every party leader.

CBN elago free ga vadilesadu 5 years Ex. Congress Ministers & YCP leaders ni.

Share this post


Link to post
Share on other sites
40 minutes ago, RKumar said:

Corruption chesina politicians ni bokkalo vesthe AP ki pattina sani viragada avuthundi. It includes every party leader.

CBN elago free ga vadilesadu 5 years Ex. Congress Ministers & YCP leaders ni.

Vinadaniki chala bagundi. Aa mataku vaste mundu  arrest cheyyalsindi prajalne. Public and employees are more corrupted than politicians. Meeru Jaffa nunchi chala expect chestunnaru. His main intention is to send CBN to jail. Mana daridrapugottu system lo yelanti vadinaina jail ki pampe loop holes vunnayi and vice Versa also. Corruption is not at all a topic in India especially AP. Present politics lo kontha mandaina honest persons vundi TDP lone. 

Edited by rajanani

Share this post


Link to post
Share on other sites
1 hour ago, rajanani said:

Vinadaniki chala bagundi. Aa mataku vaste mundu  arrest cheyyalsindi prajalne. Public and employees are more corrupted than politicians. 

1000% correct

Share this post


Link to post
Share on other sites

CBN ni 1 year jail lo vesthe inko saari AP CM, 2 years jail lo vesthe PM range ki velthaadu. 

Ade kada CM & PM ki latest Qualifications in India.

Share this post


Link to post
Share on other sites

Modi gadu through Jagan gadu aristunna ata..to strengthen bjp and JSP , scs lanti demands ni side dari pattinchatam.

Tdp Leaders ni enquiry ki pilavatam ,vaallani e mi adigaru ,emi chepparani sakshi lo motha mogichatam

Share this post


Link to post
Share on other sites
4 hours ago, rama123 said:

Modi gadu through Jagan gadu aristunna ata..to strengthen bjp and JSP , scs lanti demands ni side dari pattinchatam.

Tdp Leaders ni enquiry ki pilavatam ,vaallani e mi adigaru ,emi chepparani sakshi lo motha mogichatam

Perfect ga అదే plan le, janalaki కూడా మెల్లగా ardam avuthundi.. 

Share this post


Link to post
Share on other sites
7 hours ago, rama123 said:

Modi gadu through Jagan gadu aristunna ata..to strengthen bjp and JSP , scs lanti demands ni side dari pattinchatam.

Tdp Leaders ni enquiry ki pilavatam ,vaallani e mi adigaru ,emi chepparani sakshi lo motha mogichatam

Maa pakoda sab and baaana potaa Shaw gaallaki ardhamavvatalla... 1+1!=2

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×