Jump to content

Thotha Trimurthulu


Siddhugwotham

Recommended Posts

He deserved....

ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు వర్గానికి చెందిన ఇజ్రాయేలు. తోటపై చెప్పుతో దాడి చేసిన ఇజ్రాయేలు ను అక్కడి నుంచి తోసేసిన పోలీసులు, కార్యకర్తలు. వెంటనే స్పందించి తోటను సముదాయించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చెప్పుతో కొట్టిన దృశ్యాలు.

తోటను తానే చెప్పుతో కొట్టినట్లు ఫేస్ బుక్ లో ప్రచారం చేసుకుంటున్న ఇజ్రాయేలు. ఫేస్ బుక్ లో వైరల్ గా మారిన ఇజ్రాయేలు పోస్టింగ్స్. తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా పోరాటానికి సోషల్ మీడియా ద్వారా దళిత సంఘాల మద్దతు కోరుతున్న ఇజ్రాయేలు

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...