Jump to content

Mandapeta muncipality

Godavari

Recommended Posts

1 hour ago, TDP_2019 said:

4 years plus power lo untaru ga. YCP kotteyyali mari. 

Mla serious ga tisukunte tdp malli gelusthindi depends on reservation and candidate.....

Tdp ki min 10 wards untayi out of 30..

But adikaram pensions rations house sites  agipotayi ani bayam tho Baga fight avvachu  evarina gelavachu

Link to comment
Share on other sites

3 minutes ago, Godavari said:

Mla serious ga tisukunte tdp malli gelusthindi depends on reservation and candidate.....

Tdp ki min 10 wards untayi out of 30..

But adikaram pensions rations house sites  agipotayi ani bayam tho Baga fight avvachu  evarina gelavachu

Yes. Ade cheppedi. Inka 4 years power undi. Pensions, Ration Cards, general works anni effect avuthayi ane bhayam untadi.

Andulonu YCP antha rowdy manda. Local polls one sided untadi

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

మండపేట పురపాలక సంఘ ఎన్నికల కు సంబంధించి నామినేషన్ ల తొలి ఘట్టం పూర్తి అయింది. వార్డుల వారీగా నామినేషన్ లు దాఖలు చేసిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1 వ వార్డు

1.పోతంశెట్టి వీర వెంకట సత్య వర ప్రసాద్ (వైకాపా) రెండు సెట్లు
2.గండి రాజు (జనసేన)
3.పెంకే సత్య లక్ష్మీ
4.పెంకే లోవ కుమార్ (టిడిపి)
5.యర్రంశెట్టి దుర్గా ప్రసాద్ ( జనసేన)
..............................................................................
2 వ వార్డు

1. కేతా దుర్గా ప్రసాద్ ( టీడీపీ)
2.కేతా రాంబాబు ( టీడీపీ)
3.చిట్టూరి సతీష్ (వైకాపా)
.....................................................................
3 వ వార్డు

1.దూలం చక్రవర్తి (స్వతంత్ర)
2.చావా శిరీష్ చౌదరి ( వైకాపా) రెండు సెట్లు
3.యారమాటి గంగరాజు ( టిడిపి)
4.గారపాటి రాజశేఖర్ (టీడీపీ)
5.మద్దుల సుబ్బారావు ( బీజేపీ)
.....................................................................
4 వ వార్డు

1.మీగడ నాగ రత్న కుమారి ( వైకాపా)
2.అయినవిల్లి మణి ( వైకాపా)
3.గుండు రామ తులసి (టిడిపి) రెండు సెట్లు
4.గుండు కనక దుర్గ (టీడీపీ)
.....................................................................
5 వ వార్డు

1 యన్నన ప్రభావతి (వైకాపా)
2.శెట్టి వరలక్ష్మి (జనసేన)
3.బండారు అనూష ( జనసేన)
4.వాకచర్ల వాసంతి (టీడీపీ)
5. ఊబలంక ఉమ ( వైకాపా)
6.గంటి మహా లక్ష్మి(టీడీపీ)
..............................................................................6వ వార్డు

1. గోరు సత్యనారాయణ (వైకాపా)
2.గోరు మాణిక్యాలరావు (వైకాపా)
3.కాసిన కాశి విశ్వనాధం (టీడీపీ).
4.దొర కాశి విశ్వనాధం (టీడీపీ)
5. గెడ్డపు కిరణ్ కుమార్ (జనసేన)
.............................................................................
7 వ వార్డు

1.మందపల్లి రుద్ర కాంత్ ( వైకాపా)
2.మందపల్లి సుశ్రుత (వైకాపా)
3.చాపల వీరబాబు (టిడిపి)
4.చాపల క్రాంతి (టీడీపీ)
5.సవరపు సతీష్ (వైకాపా)
6.పల్లెటి సతీష్ (వైకాపా)
7.మడికి ఆనందరావు (వైకాపా)
.............................................................................
8 వ వార్డు

1.మందపల్లి రవికుమార్ ( వైకాపా)
2.పలివెల ఝాన్సీ (వైకాపా)
3.పెందుర్తి ప్రదీప్ కుమార్ (టీడీపీ)
4.జొన్నాడ పాపాయమ్మ (వైకాపా)
5.కొమ్ము ఆనంద్ కుమార్ ( టీడీపీ)
.............................................................................
9 వ వార్డు

1.చుండ్రు వీర వెంకట సుబ్బారావు చౌదరి (టీడీపీ)
2.కనపర్తి వీర్రాజు (జనసేన)
3.గురజపు శ్రీనివాస్ (వైకాపా)
4.నిడదవోలు నరేంద్ర (వైకాపా)
.............................................................................
10 వ వార్డు

1.టంకాల చిన్ని (జనసేన)
2.శిరంగు జ్యోతి (టీడీపీ)
3.శిరంగు లక్ష్మీ దుర్గ (టీడీపీ)
4.కోప్పిరెడ్డి పద్మావతి (వైకాపా)
5.సాధనాల నవ్య మహా లక్ష్మీ (వైకాపా)
6.తానింకి భారతి (జనసేన)
.............................................................................
11వ వార్డు

1.సన్మాల మేరీ ( జనసేన)
2.కొవ్వాడ బేబీ (వైకాపా)
3.దండ లక్ష్మీ ( వైకాపా)
4.వెంటపల్లి రత్న కుమారి (టిడిపి)
5.వెంటపల్లి నాగ దేవి (టీడీపీ)
.............................................................................
12వ వార్డు

1.గడి సత్యవతి (టిడిపి) రెండు సెట్లు
2.మాలసాని సీతామహాలక్ష్మీ(వైకాపా) రెండు సెట్లు
3. కొమ్ము కృష్ణ వేణి ( టీడీపీ)
4.బరిశెట్టి సుబ్బలక్ష్మి (జన సేన)
5.వాడ్రేవు సత్యవతి ( వైకాపా)
..............................................................................
13 వ వార్డు

1. పిల్లి గణేశ్వరరావు ( వైకాపా)
2.పిల్లి గంగరాజు (వైకాపా)
3.పలివెల దుర్గా ప్రసాద్ (టీడీపీ)
4.పలివెల వెంకటేశ్వరరావు (టీడీపీ)
..............................................................................
14వ వార్డు

1.ముత్యాల వీర కుమారి (టీడీపీ)
2.ముత్యాల మంగదేవి (టీడీపీ)
3.శెట్టి కళ్యాణి (వైకాపా)
4.శెట్టి శ్రీదేవి (వైకాపా)
5.వీవీఎస్ లీలావతి గోళ్ళ (జనసేన)
.............................................................................
15 వ వార్డు

1. మేకా శ్రీనివాస్ (టీడీపీ)
2.పాలచర్ల వెంకట్రావు (టీడీపీ)
3.గ్రంధి వీర వెంకట శ్రీనివాస్ (వైకాపా)
4.తులసి మహాలక్ష్మి శిరీష్ బుసాలా (వైకాపా)
5.శెట్టి రవి కుమార్ (జనసేన)
.............................................................................
16 వ వార్డు
1. మెండు బాపిరాజు (వైకాపా) రెండు సెట్లు
2. మెండు శ్రీనివాస్ (వైకాపా) రెండు సెట్లు
3.సిద్దిరెడ్డి రామకృష్ణ (టీడీపీ)
4.గనిశెట్టి వెంకటేశ్వరరావు (టీడీపీ)
5.మెండు దుర్గారావు (స్వతంత్ర)
6.సలాది వీరబాబు (జనసేన)
.............................................................................
17 వ వార్డు

1. కాళ్లకురి స్వరాజ్య భవాని (టీడీపీ)
2.బలభద్ర జ్యోతి రత్నం (టీడీపీ)
3.బొడా జయ రేఖ ( వైకాపా)
4.కడియాల సాయి శ్రీ మహాలక్ష్మీ (బీజేపీ)
..............................................................................
18 వ వార్డు

1.నాయుడు లక్ష్మీ సౌజన్య (వైకాపా) రెండు సెట్లు
2.సంకు మాధవి దేవి (టీడీపీ)
3.సంకు కరుణ కుమారి (టీడీపీ)
............................................................................
19 వ వార్డు

1.వేగుళ్ళ వెంకట ప్రఫుల్లా చంద్ర ఆర్యన్ (వైకాపా)
2.వల్లూరి శ్రీనివాస్(టీడీపీ)
3.చోడే సత్య రవి తేజ(వైకాపా) రెండు సెట్లు
4.వల్లూరి వీర రాఘవ చౌదరి (టీడీపీ)
5.వేగుళ్ళ నారాయణరావు (వైకాపా) రెండు సెట్లు
.............................................................................
20 వ వార్డు

1.ప్రతివాడ నూక దుర్గా రాణి (వైకాపా) 4 సెట్లు
2.మేడింటి కమల కుమారి (టీడీపీ)
3.గండి దుర్గ ( స్వతంత్ర)
4.టేకి శ్రీదేవి (టీడీపీ)
.............................................................................
21 వ వార్డు

1.కంది నాగ శ్రీదేవి (వైకాపా)
2.మచ్చా దుర్గమాంబ (టీడీపీ)
3.తెగడ ఉమ భవాని (టీడీపీ)
4.కురస మహా లక్ష్మీ (టీడీపీ)
5.బెవర పార్వతి (జన సేన)
6.చింతల పూడి దుర్గ (టీడీపీ)
7.జమ్ము శిరీష (వైకాపా)
.............................................................................
22 వ వార్డు

1.బొక్కా సరస్వతి (వైకాపా) రెండు సెట్లు
2.రొట్టా లక్ష్మీ (టీడీపీ)
3.అరి అరుణ (టిడిపి)
4.సంసాన సీతా(వైకాపా)
.............................................................................
23 వ వార్డు

1.యలమంచిలి కమల (వైకాపా).2 సెట్లు
2.ముక్కా మేరీ స్వరూప రాణి (వైకాపా)
3.బొడ్డు వెంకట లక్ష్మీ (టీడీపీ)
4.గొర్రెల సుమిత్ర (టీడీపీ)
5. ముక్కా లోవ లక్ష్మీ (వైకాపా)
.............................................................................
24 వ వార్డు

1.జొన్నపల్లి విజయలక్ష్మి ( వైకాపా)
2.చిట్టూరి నాగమణి
3.నామాల చంద్రకళ (జన సేన)
4.కడియాల వెంకట లక్ష్మీ (టిడిపి)
5.కడియాల నాగరత్నం (టీడీపీ)

............................................................................
25 వ వార్డు

1.ముక్కా మేరీ స్వరూప రాణి ( వైకాపా)
2.ముక్కా లోవ లక్ష్మీ (వైకాపా)
3.అల్లక పద్మ పొలరాజు (టిడిపి)
4.ముప్పన వర లక్ష్మీ (టీడీపీ)
.............................................................................
26 వ వార్డు

1 ఎరుబండీ సత్యవతి (టిడిపి)
2.ఎరు బండి సుబ్బారావు (టీడీపీ)
3.అమలదాసు కమల (వైకాపా)
4.అమలదాసు లక్ష్మీ ( వైకాపా) రెండు సెట్లు
5.సింగం రుద్రయ్య (జన సేన)
.............................................................................
27 వ వార్డు

1.రాంబిల్లి పాపారావు (టీడీపీ)
2.గాడు సత్తిబాబు (టీడీపీ)
3.పిల్లి ఆది నాగేశ్వరరావు (జన సేన)
4.జగ్గా వెంకట రాజు (వైకాపా)
5.నీలం దుర్గమ్మ (వైకాపా)
6.నీలం భాస్కర వీర సత్యనారాయణ (వైకాపా)
.............................................................................
28 వ వార్డు

1.మెండి భవాని
2.కానూరి భవాని (వైకాపా)
3.నల్లి రోజా రాణి (టీడీపీ)
4. ముని అరుణ (టీడీపీ)
5.బోను లలిత నాగ వరహాలు (జన సేన)
6.ముసిని అరుణ (టీపీపీ)
.............................................................................
29 వ వార్డు

1 షేక్ సుభాన్ బీబీ (టీపీపీ)
2.షేక్ ఇబ్రహీం (టీడీపీ) రెండు సెట్లు
3.పిల్లి శ్రీనివాస్ (వైకాపా) రెండు సెట్లు
4.పిల్లి సంధ్య రాణి (వైకాపా)
5.సందక యువ ప్రసన్న రాణి (టీడీపీ) రెండు సెట్లు
.............................................................................
30 వ వార్డు

1. మారిశెట్టి సత్యనారాయణ (వైకాపా)
2.గుత్తుల సత్తిబాబు (టీడీపీ)
3.వన పర్తి చిన్న (జనసేన)
4.రాయుడు శ్రీను (వైకాపా)
5.గుత్తుల నాగమణి (టీడీపీ)
6.గుత్తుల రామకృష్ణ (టీడీపీ)
.............................................................................

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...