Jump to content

TV9 breaing news


Bezawadabullo

Recommended Posts

  • Replies 70
  • Created
  • Last Reply

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖపట్నం, దిల్లీ, పుణె నగరాల్లో దాడులు జరిపామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయిని.. మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లెక్క చూపని రూ.85లక్షల నగదు, రూ.71లక్షల విలువైన ఆభరణాలు తమ సోదాల్లో లభ్యమైందని తెలిపింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపామని ఐటీశాఖ వెల్లడించింది. బోగస్‌ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు ద్వారా భారీగా నగదు చలామణి చేస్తున్నట్లు గుర్తించామని ఐటీ శాఖ వివరించింది.

Link to comment
Share on other sites

7 minutes ago, Uravakonda said:

Devudaa, ee case CBN ni mooseyyli. TDP ki 70% vote share choodalani undhi ee dhebbaki.

Dream adi....Jagan ki work ayinatlu manaki work avvadu...vaadi vote bank antha Nishana Batch Sakshi emi chepte ade nijam anukuntaru....TDP vote bank ante Athi telivi batch so manavaldu CBN ki against vestaru....

Link to comment
Share on other sites

39 minutes ago, paruchuriphani said:

Dream adi....Jagan ki work ayinatlu manaki work avvadu...vaadi vote bank antha Nishana Batch Sakshi emi chepte ade nijam anukuntaru....TDP vote bank ante Athi telivi batch so manavaldu CBN ki against vestaru....

That's the problem

Link to comment
Share on other sites

ప్రతిమపై ఐటీ దాడులు?

karunakar karunakar
6 days ago

తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతిమ గ్రూప్‌కు చెందిన ప్రతిమ శ్రీనివాస్‌ రావు ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులకు కనీసం సమాచారం లేకుండా… కేంద్ర బలగాల ప్రత్యేక పర్యవేక్షణలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

1-7.jpg?resize=300%2C169

హస్పిటల్, గ్యాస్, ఫైనాన్స్, చిట్‌ఫండ్, కన్‌స్ట్రక్షన్, ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రముఖ కంపెనీగా ఉన్న ప్రతిమ గ్రూపులో దాదాపు 17కంపెనీల్లో బోయినపల్లి శ్రీనివాసరావు డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కంపెనీల్లో లావాదేవీలపై ఐటీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మంచిరేవలలోని శ్రీనివాస్‌రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ప్రతిమ శ్రీనివాస్‌రావు సహా ప్రతిమ సంస్థలపై ఐటీ దాడులు కరీంనగర్‌లో సంచలనంగా మారింది. ప్రతిమ శ్రీనివాసరావు టీఆర్ఎస్‌ కీలక నాయకుడు బోయినపల్లి వినోద్‌కు సమీప బంధువు కాగా, టీఆర్ఎస్ ముఖ్య నేతలతో బంధుత్వాలు, సత్సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...