Jump to content

ట్రంప్‌ చూడొద్దని గోడ కట్టేస్తున్నారు..!

KING007

Recommended Posts

ట్రంప్‌ చూడొద్దని గోడ కట్టేస్తున్నారు..!

ట్రంప్‌ చూడొద్దని గోడ కట్టేస్తున్నారు..!

అహ్మదాబాద్‌: దేశాధినేతలు, ప్రముఖుల పర్యటనలకు ముందు ఆయా ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం సాధారణమే. రోడ్లను శుభ్రంగా ఉంచడం.. చెట్లు నాటడం.. డివైడర్లు, రహదారుల పక్కన భవనాలకు రంగులు వేయడం, విద్యుత్తు దీపాలు అలంకరించడం వంటి ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకంటే.. అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో భారత పర్యటనకు వస్తున్నారు కదా.. దీంతో గుజరాత్‌ ప్రభుత్వం ఆ ఏర్పాట్లలో ముగినిపోయింది. అంతేనా.. మరో అడుగు ముందుకేసి ట్రంప్‌నకు మురికి వాడలు కనిపించకుండా గోడ నిర్మించే పనిలో పడింది.

ఫిబ్రవరి 24న ట్రంప్‌ గుజరాత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గాంధీనగర్‌ వరకు రోడ్‌ షోలో పాల్గొననున్నారు. అయితే విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌కు వెళ్లే మార్గంలో దేవ్‌శరణ్‌ అనే మురికివాడ ఉంది. ఇక్కడ 500లకు పైగా గుడిసెల్లో 2,500 మంది నివసిస్తున్నారు. ఈ గుడిసెలు ట్రంప్‌నకు కన్పించకుండా ఉండేందుకు రహదారి పొడవున దాదాపు అర కిలోమీటరు మేర 6 నుంచి 7 అడుగుల ఎత్తులో గోడ నిర్మించనున్నట్లు అధికారులు చెప్పారని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. 

గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత రహదారి వెంబడి మొక్కలు నాటుతామని సదరు అధికారులు తెలిపారట. ఇక 16 రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు విద్యుత్తు లైట్లతో అలంకరించనున్నారు. వీటన్నింటి కోసం దాదాపు రూ. 50కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఏర్పాట్లే చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పేదరికం కన్పించకుండా ఉండేందుకు బిచ్చగాళ్లను నిర్బంధించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిని తెలంగాణ జైళ్ల శాఖ కొట్టిపారేసింది. 

Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

kandinchina naa dash gadi G pagalakottali. motham beggers ni teesukelli ooru bita ekkado odilaru 2 week.  road side vendors 1 month close chesaru, cheppindi vinakunda stall pedithe ika jeevitham lo hyd lo ekkada stall petukokunda chestham ani chepparu ( i am eye witness) .

Hitechcity corner lo oka Dabba undi, olive garden pakkana only he was given special exception as he is handicapped. that too he kept 4 dustbins and asked every single customer to put anything only in bin and he didnt serve panmasala to labour as they spit.

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Bayataki Pampaka...... here are our prestigious and indigenous beggars ani line lo nunchopetti babayyaaaaaa ani adukkomanaalaaaa ?? 
 
moreover it could be a security threat as well. 

Miku convinient gaa bale support chesthunnaru... Malla 23 ki fix 

Link to comment
Share on other sites

4 hours ago, NatuGadu said:

Beggers ni bayataki pampatam

Beggers ni pampatam tappu kadu, street vendors ni antha ibbandi pettalsina Pani emundi , oka 2 days mundu vacate cheisthe saripoyedi 1+ month ante too much considering their livelihood

Link to comment
Share on other sites

8 hours ago, uravis said:

Beggers ni pampatam tappu kadu, street vendors ni antha ibbandi pettalsina Pani emundi , oka 2 days mundu vacate cheisthe saripoyedi 1+ month ante too much considering their livelihood

Miku convinient gaa matladukondi... Mari ila tayarayyaru endi

Link to comment
Share on other sites

35 minutes ago, sskmaestro said:

Avnaaa? Ettettaaaa? 2014 lo evarito unnaru mee pushpams? Eppudu evaritho kulukutunnaru? Ah naalika ki soya undaaa asalu? Leka punch dailogues ki alavaatu padina batukulaaa??

Mi leader ee vere party nundi vachhinadigaa muru antheelee

Link to comment
Share on other sites

49 minutes ago, sskmaestro said:

CBN never went underground! Yatha feku tathaaa fakers!

100 seats vachina 23 vachina ..CBN  is always in public.

DesaaNi ki nayakudu ani cheppukune Daddamma okadu untaadu.. media ni face cheyamante pants tadupukuntaadu.

aa yebraasi gaadiki ee chidathala batch support. 😁

Insensitivity  at peaks 😏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...