Jump to content

Robbin Sharma to be roped in by TDP for 2024 elections?


baggie

Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply
2 hours ago, Chandasasanudu said:

Ram Murthy Naidu but would it be possible in the real world to give away power to someone..not related..never 

Brahmini oratory skills are not great too..jr no hopes and cadre has no confidence on his integrity..Lokesh successfully branded as rahul 2..Nbk no political aspirations..if he has..cbn should make him main face and should take care of back office 

puran lost life time opportunity..okavela party thone undi untey as rebel..cadre nethina pettukune vallu ilanti time lo..still no alt to cbn..so stop unnecessary discussion and strengthen cadre, effectively use local leaders..roju media mundhu thaggisthe cbn good..let others talk and voice out party opinions..he should focus on party more now let local and sec grade leaders fight on streets..his health and directions are more imp than silly press meets

Brahmini oratory skills levu... pakkana pedadaamu. sare. Balayya ki political aspirations unte teesukochi mundu nilochobetaala? how? how is this logic possible

Lokesh Rahul2 aa? kikikikiki.

Link to comment
Share on other sites

22 minutes ago, JVC said:

ippudu caste prastavana endukochindi? vese posts konchem aalochinchi veyandi

Alochincheee vesanu ochina kula mudra chalu  poni ah caste ki emina numericalga or edola balam undi ante adi ledu  gelipinchadanki ontariga eppudu gelavaledu cbn ochaka ippudu kuda eh ramohan naidu lanti bc ni promote cheyamantaru anukuntee Inka Bharath option ante chiraku ochi vesanu

Link to comment
Share on other sites

24 minutes ago, Raaz@NBK said:

Lokesh May not be Orater but Hardworker.. 

Bayatodu dhaka avasaram ledhu.. Mana leaders ni maname kill chesukuntunnamu.. 

 

most of the cadre are hardworkers .. so why cant they assume lokesh position .. ? 

he has got many opportunities.. these are not semester exams in engineering. 

Link to comment
Share on other sites

55 minutes ago, Raaz@NBK said:

Lokesh May not be Orater but Hardworker.. 

Bayatodu dhaka avasaram ledhu.. Mana leaders ni maname kill chesukuntunnamu.. 

 

Politician ante dhunnapothu laa brathakaali. Criticism nachithe theesukovaali, nachakapothe vadhileyyaali.

Mana prajalu gorrelu. Aa gorrela mandhani gollavaadi laa gaddi+neeru era vesi, Karra tho kotti dhaari choopaali.

Link to comment
Share on other sites

“రాబిన్ శర్మ” సలహాలతో చంద్రబాబు రాజకీయం..!  

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఓ వ్యూహకర్తను నియమించుకున్నారు. ఆయన పేరు రాబిన్ శర్మ. ఆయన తన బృందంతో ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని కూడా ప్రారంభించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాబిన్ శర్మ గతంలో నరేంద్రమోడీ ప్రచార వ్యవహారాలను చూసుకున్నారు. ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి.. ఈ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థల‌కు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఆయన పనితీరును కొద్ది రోజుల పాటు పరిశీలించిన తర్వాత వచ్చే నాలుగేళ్ల వరకూ వినియోగించుకోవాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోమూడు రాజధానుల ప్రకటన, కులపరమైన రాజకీయల విభజన పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న రాబిన్ శర్మ టీం… ఈ నెలాఖరుకు.. ఓ మధ్యంతర నివేదికను చంద్రబాబుకు ఇస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాటితో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..సోషల్ మీడియా ప్రచారాన్ని ఏ కోణంలో చేయాలి.. ఎలా ముందుకెళ్లాలనన్న సలహాలు కూడా రాబిన్ శర్మ ఇస్తారని అంటున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి కలిగించే ప్రధాన అంశాలపై.. ఈ రాబిన్ శర్మ టీం ప్రధానంగా దృష్టి సారిస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ వ్యూహాల్లో పండిపోయిన చంద్రబాబునాయుడు .. ఇతరుల సలహాలు తీసుకోవాలన్న ఆలోచన చేయడం అనూహ్యమేనని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే.. చంద్రబాబు ఎవరు ఏమి చెప్పినా వింటారు.. చివరకు తాను చేయాలనుకున్నదే చేస్తారని.. టీడీపీ వర్గాలు అంటూంటాయి. ఈ క్రమంలో రాబిన్ శర్మ బృందాన్ని క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలన… సోషల్ మీడియా క్యాంపైన్ ప్లాన్ చేసుకోవడానికి ఎక్కువగా వినియోగించుకుంటారని అంటున్నారు. ఈ రాబిన్ శర్మ బృందానికి నాలుగున్నరేళ్లకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు.. ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...