Jump to content

AWS data center in T

NatuGadu

Recommended Posts

రూ.11,500 కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో రెండు భారీ డేటా కేంద్రాల ఏర్పాటుకు అమెజాన్‌ నిర్ణయం
చందన్‌వెల్లి, మీర్‌ఖాన్‌పేటల ఎంపిక
అనుమతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు
ఈనాడు - హైదరాబాద్‌

రూ.11,500 కోట్ల పెట్టుబడి

తెలంగాణకు మరో తీపి కబురు.. ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ రాష్ట్రంలో రూ.11,500 కోట్ల (1.5 బిలియన్‌ డాలర్ల) భారీ పెట్టుబడితో రెండు డేటా కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ శివార్లలో రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ మండలం చందనవెల్లి, కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేటలో ఈ కేంద్రాలను నెలకొల్పేందుకు సంస్థ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంబంధిత పనులు చకాచకా సాగుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌)కు చెందిన ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తదనుగుణంగా అమెజాన్‌ బృందం రంగంలోకి దిగి తెలంగాణలో కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. చందన్‌పల్లి, మీర్‌ఖాన్‌ పేటలలో భూములను ఎంపిక చేసుకుంది. ఈ రెండు గ్రామాలు హైదరాబాద్‌ ఔషధనగరి సమీపంలో ఉండడంతో డేటా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యావరణ, ఇతర అనుమతుల కోసం అమెజాన్‌ డేటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట గత నెల 31న దరఖాస్తు చేసుకుంది. చందన్‌వెల్లిలో 66003, మీర్‌ఖాన్‌పేటలో 82833 చదరపు మీటర్ల చొప్పున మొత్తం దాదాపు 1,50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కేంద్రాలు రాబోతున్నట్లు సమాచారం. పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ హై ఎండ్‌ కంప్యూటర్‌, స్టోరేజీ పరికరాల ఏర్పాటుకే వెచ్చించనుంది.

అమెజాన్‌ అభివృద్ధికి దోహదం
ఈ రెండు కేంద్రాలు తెలంగాణలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసుల అభివృద్ధికి దోహదపడనున్నాయి.  ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్‌ అమెరికా తర్వాత రెండోది, ప్రపంచంలోనే అతిపెద్దదైన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు 15,000ల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని గత ఏడాది ఈ కేంద్రం ప్రారంభం సందర్భంగా తెలిపింది. 2024 నాటికి దేశంలో మొత్తం 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఐవోటీ తదితర సేవలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా డేటాను భద్రపర్చాలనే నిబంధనలూ ఇందుకు కారణం కానున్నాయి.

Link to comment
Share on other sites

1 hour ago, NatuGadu said:

AP jenalu Raajaa kaajaaa maja

Don't worry. Ap people get good English medium education in government schools . I hope jagan recruits teachers from other states to create English speaking environment in schools. Our people will migrate to other places and succeed in their profession. 

Anyway as a bjp supporter you can also dance along with jagan fans.

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

BJP only in KA and center support..

Local AP BJP leaders are karivepaks

Link to comment
Share on other sites

3 minutes ago, Seethayya said:

Data centers lo udyogalu peddaga undavu.. it’s just infrastructure.. whole building ki Max it guys 2 to 4

Endi ee comedy.

A 1.5 billion data center will generate at least 150 jobs. That's in US. 
Companies invest in India because of cheap labor cost as well. So, in India it will be at least 200 people. 

Link to comment
Share on other sites

8 hours ago, ravindras said:

Don't worry. Ap people get good English medium education in government schools . I hope jagan recruits teachers from other states to create English speaking environment in schools. Our people will migrate to other places and succeed in their profession. 

Anyway as a bjp supporter you can also dance along with jagan fans.

AP sanchaara jaathulu inko 20 years minimum with caste fanatics politics. 

Link to comment
Share on other sites

1 minute ago, koushik_k said:

Now we all know why people of T love KCR,, Destroyed TDP and CBN hence paving a way for TS development. 

Not only destroyed TDP, CBN also destroyed AP due to caste fanatics in AP. CBN also 50% responsible for this.

Link to comment
Share on other sites

17 minutes ago, RKumar said:

Not only destroyed TDP, CBN also destroyed AP due to caste fanatics in AP. CBN also 50% responsible for this.

agreed but out of 50 , 70% blame goes to chinna raja..  unnecessary exaggeration about party memberships. technology he brought in for surveys etc.. 

seems cbn got mislead 

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

AP sanchaara jaathulu inko 20 years minimum with caste fanatics politics. 

We thrive in cosmopolitan cities by interacting with other language people. Migrating to other areas for better opportunities  is not a bad thing. No need to be loyal to any place. We have to be law abiding citizens irrespective of place we live. What development will bring to our state except increasing real estate prices. Government duty is to focus on basic stuff like drinking water, irrigation, sanitation etc.

At One time pv Narasimha Rao told to m Satyanarayana rao that , don't do development to your constituency if you do development you will lose election.

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

agreed but out of 50 , 70% blame goes to chinna raja..  unnecessary exaggeration about party memberships. technology he brought in for surveys etc.. 

seems cbn got mislead 

Sirio family valla ap motham assam though they have right to start a party

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...