gnk@vja Posted February 9, 2020 Share Posted February 9, 2020 home ఆదివారం, ఫిబ్రవరి 09, 2020 ☰ తాజా వార్తలు రాయిటర్స్ను ప్రభావితం చేశారు: ఎంపీ మాధవ్ అనంతపురం: రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా చంద్రబాబు సృష్టించి భంగపడ్డారని ఆరోపించారు. రాయిటర్స్ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా దుర్బర పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు. రాయలసీమకు జగన్ చేస్తున్నది ఇంకా తక్కువేనని మాధవ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో తాను తెదేపా ఎంపీలపై దాడి చేశానంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. లోక్సభలో కియాపై అసత్యాలను ప్రస్తావిస్తుంటే అడ్డుకున్నానని, అది తన బాధ్యత అని స్పష్టం చేశారు Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted February 9, 2020 Author Share Posted February 9, 2020 Ikkada media ni manage cheyatam chetha kadu gani inka national/international media ni manage cheyatam anta . CBN ni ila project chese janalo anti techaru . Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 9, 2020 Share Posted February 9, 2020 12 minutes ago, gnk@vja said: Ikkada media ni manage cheyatam chetha kadu gani inka national/international media ni manage cheyatam anta . CBN ni ila project chese janalo anti techaru . Idhi kuda namme metta gallu vubbaru.. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted February 9, 2020 Share Posted February 9, 2020 Few YCheapeeee fans in my circle (NRIs) believe that CBN must have done this with his International connections! Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 9, 2020 Share Posted February 9, 2020 3 minutes ago, sskmaestro said: Few YCheapeeee fans in my circle (NRIs) believe that CBN must have done this with his International connections! Antha international connections vunnayi anukune aa kothem gallu అలాంటి వాడే state ni develop చేయగలడు ఆ connections తో అని nammaka పోవటానికి ఏమీ అడ్డు వచ్చింది... కులం? మతం? ప్రాంతం?.... Link to comment Share on other sites More sharing options...
SingaporeFan Posted February 9, 2020 Share Posted February 9, 2020 https://m.andhrajyothy.com/telugunews/kia-motors-ap-government-reutersnews-2020020908095789 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.