Jump to content

రాయిటర్స్‌ను ప్రభావితం చేశారు


gnk@vja

Recommended Posts

EENADU Logo
ఆదివారం, ఫిబ్రవరి 09, 2020
 
 
 

తాజా వార్తలు

 
 
రాయిటర్స్‌ను ప్రభావితం చేశారు: ఎంపీ మాధవ్‌

రాయిటర్స్‌ను ప్రభావితం చేశారు: ఎంపీ మాధవ్‌

అనంతపురం: రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌  సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్‌ సంస్థ ద్వారా చంద్రబాబు సృష్టించి భంగపడ్డారని ఆరోపించారు. రాయిటర్స్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా దుర్బర పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు. రాయలసీమకు జగన్‌ చేస్తున్నది ఇంకా తక్కువేనని మాధవ్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తాను తెదేపా ఎంపీలపై దాడి చేశానంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. లోక్‌సభలో కియాపై అసత్యాలను ప్రస్తావిస్తుంటే అడ్డుకున్నానని, అది తన బాధ్యత అని స్పష్టం చేశారు

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

Few YCheapeeee fans in my circle (NRIs) believe that CBN must have done this with his International connections!

Antha international connections vunnayi anukune aa kothem gallu అలాంటి వాడే state ni develop చేయగలడు ఆ connections తో అని nammaka పోవటానికి ఏమీ అడ్డు వచ్చింది... కులం? మతం? ప్రాంతం?.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...