Jump to content

Kesineni nani on AB suspension


rajanani

Recommended Posts

 
 
bZTxJA4p_x96.jpg
 
మీరు
ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!
Image
Link to comment
Share on other sites

21 minutes ago, Nfan from 1982 said:

Artham emiti 

First CBN decided not to involve in Telangana assembly elections. Campaigning ki kuda vellakudadani anukunnaru. Kaani KCR meeda baga negative vundi, meeru Congress tho kalisi  velthe kcr guarantee vodipothadu, there r pakka surveys ani  intelligence chief ga vunna ee AB Venkateswara rao CBN chevi lo joreega laga nasa pettadanta. Idi matrame kakunda, there r lot of intelligence failures. main is election results. Ground level lo  Paristhiti intha darunamga vundandi predict cheyyalekapovadam is completely intelligence failure 

 

Link to comment
Share on other sites

asalu intelligence chief gaa surendrababu ni pettukovalanukunnaadu cbn . evado dgp, intelligence chief iddharu same caste ayithe problem vasthundhi annaaru. appudu surendrababu wife anuradha ni intelligence chief gaa chesaaru . anuradha vote ki note trap ni pasigattadam lo fail ayyindhi. appudu venkateswara rao ni pettukunnaaru. 

evado edho antaadani surendrababu ni intelligence chief cheyyakapovadam mistake ayyindhi.

Link to comment
Share on other sites

whatspp received 

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం
1 నేరస్తులు వాడే టెక్నాలజీ కి ధీటుగా పోలీసులు ఇంకో పై మెట్టు టెక్నాలజీ వాడడం సాధారణం 
2 నక్సల్ కార్యక్రమాలు, పుష్కరాల్లో విషాదం, తుని లో రైలు దహనం, ఎర్ర చందనం దొంగల భీభత్సం లాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి టెక్నాలజీ లో ఎప్పుడూ ముందుండే ఆంధ్ర పోలీసులు మంచి పరికరాల కోసం ప్రపంచమంతా వెతుకులాట 
3 అమెరికన్ డ్రోన్ల తరహాలో ఆకాశంలో కండ్లు కలిగి ఉండాలని నిర్ణయం.
4 ఉండే కొద్దిపాటి నిధులతో లభించే పరికరాల కోసం వెతుకులాట 
5 ఇజ్రాయెల్ వాడుతున్న పరికరాలు పరీక్ష 
6 ఏ బి , అప్పటి డీజీపీ, ఎర్ర చందనం టాస్క్ ఫోర్స్ లో ఉన్న IFS అధికారి, ఇంకో సాంకేతిక నిపుణుడు కలసి ఇజ్రాయెల్ సందర్శన 
7 ఇజ్రాయెల్ రక్షణ శాఖ అనుమతితో అక్కడ గాజా సరిహద్దుల్లో వాడుతున్న పరికరాల పరిశీలన, మనకు పనికొస్తాయనే నిర్ధారణ
8 తిరిగి వచ్చాక శాంపిల్ కోసం ఒక్కో పరికరం ఆర్డర్ చెయ్యడానికి నిర్ణయం 
9 కరెక్ట్ ధర తెలుసుకోవడానికి, ఇంకెవరైనా తయారు చేస్తారేమో తెలుసుకోవడానికి గ్లోబల్ టెండర్ 
10 టెక్నాలజీ పరికరాల దిగుమతుల్లో అనుభవమున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ STC కి టెండర్ల పని అప్పగింత
11 రాతకోతలన్నీ డీజీపీ ఆఫీస్ నుంచే. ఇంటలిజెన్స్ విభాగం కేవలం యూసర్ ఏజెన్సీ 
12 అవసరమైన ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకునే టెండర్లు ముందుకు 
13 టెక్నికల్ కమిటీ, కొనుగోలు కమిటీ లలో ఇంటలిజెన్స్ నుంచి ఒక ప్రతినిధి, ఇతర ముగ్గురు, నలుగురు అధికారులు 
14 మూడు సార్లు టెండర్ కాన్సల్ - సింగల్ బిడ్ రావడంతో
15 రెండేళ్లు సాగిన ప్రక్రియ 
16 ఈ లోపున అరకు MLA , మాజీ MLA ల హత్య 
17 పరికరాల తయారీ కంపెనీ కి నేరుగా ఇచ్చిన ఆర్డర్
18 ఆర్డర్ ఇచ్చింది డీజీపీ 
19 తర్వాత అభ్యంతరాలు లేవదీసిన కొందరు అధికారులు. అభ్యంతరాల వివరాలు తెలియవు 
20 దాంతో ఆర్డర్ కాన్సల్ చేసిన డీజీపీ 
21 ఇప్పటికీ, ఇక ఎప్పటికీ అందని పరికరాలు
22 ఏ బి కుటుంబ సభ్యులు దరిదాపుల్లో కూడా లేని కొనుగోలు ప్రక్రియ. బురద జల్లే కార్యక్రమం 
23 వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేమిటని భయపడుతున్న అధికారులు 
24 ముఖ్యమైన పోస్టులు మాకొద్దు, మార్చండని బతిమాలుతున్న సీనియర్ అధికారులు
25 ఏపీ లో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై పోవడం ఖాయం

జగన్ వత్తిడితో డీజీపీ తమ మెడమీద కత్తి పెట్టి తప్పుడు అభియోగాలతో రిపోర్టు తయారుచేయించారని వాపోతున్న సీనియర్ IPS లు. 
కష్టాల్లో ఉన్న సహచరులను ఆదుకోవడంలో దేనికీ భయపడని ఏ బి కి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్న IPS లు.
తమ వేళ్ళతో తమ కళ్ళే పొడిపిస్తున్న ప్రభుత్వంతో ఎలా వేగాలో అర్ధం కాని స్థితిలో IPS లు.
IPS లలో ఒంటరైన డీజీపీ

Link to comment
Share on other sites

this AB venkateswara rao was failure....CBN should have put intelligent courageous smart trusted person in this position. This guy failed to gauge Paderu MLA murder, Form 7 Scam, EVM manipulation. They should throw him in jail....His loyality always towards Jagan. But CBN failed to put loyal and smart person in this position.

Key positions anintilo Trusted and Intelligents smart people unvdali regardless of caste or region. Avasaramaithe PMO meeda counter-intelligence sese capacity vundali. aa dhairyam unnodine pettukovali. Lekunte ilage matta kudusthadi party. 

Link to comment
Share on other sites

Just now, Vihari said:

this AB venkateswara rao was failure....CBN should have put intelligent courageous smart trusted person in this position. This guy failed to gauge Paderu MLA murder, Form 7 Scam, EVM manipulation. They should throw him in jail....His loyality always towards Jagan. But CBN failed to put loyal and smart person in this position.

Key positions anintilo Trusted and Intelligents smart people unvdali regardless of caste or region. Avasaramaithe PMO meeda counter-intelligence sese capacity vundali. aa dhairyam unnodine pettukovali. Lekunte ilage matta kudusthadi party. 

Key positions max failure..IYR etc..

Link to comment
Share on other sites

1 hour ago, NatuGadu said:

NTR time lo CBN backend job chesevaadu.. ippudu?

Adega backend job chesevaallake party మీద grip వుండేది, శని దేవుడి మహిమ అనుకోని ముందుకు potame... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...