Jump to content

KIA going to TamilNadu


vk_hyd

Recommended Posts

  • Replies 100
  • Created
  • Last Reply
26 minutes ago, RKumar said:

Hope KIA stays back, at least 50-60% jobs anna local vaallaku vasthaayi. Already accessory units planned to set up in side by state.  Most backward district in state needs some jobs.

Hoping Government uses their brain & convince KIA to stay back by giving them incentives promised without asking bribes & sub contracts.

“Government uses their brain and convince” aa ? Ye lokam lo vunnaru brother meeru ? Asalu vellaki brain vunte kadha ? jobs, contracts, land rates, house rents peragatam lanti benifits pondina valle odincharu. Inka development gurinchi matladatam waste.

Link to comment
Share on other sites

*ఢిల్లీ*

తమిళనాడుతో కియా సంప్రదింపులు నిజమే - 

మరోసారి స్పష్టంగా వివరణ ఇచ్చిన రాయిటర్స్  

*ఆంధ్రప్రదేశ్ బయటకు తరలించేందుకు కియా చర్యలు జరుపుతోందంటూ రాయిటర్స్ ట్వీట్* 

వార్తను రాయిటర్స్ ఉపసాంహరించుకున్నట్టు ఊదరగొట్టిన అధికారపక్ష నేతలు 

ఢిల్లీ ఆటో ఎక్స్ పో సందర్భంగా కియా మోటర్స్ ప్రతినిధులను సంప్రదించిన రాయిటర్స్  

*కియా తరలింపు కథనంపై కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన రాయిటర్స్*  

కియా ఎక్కడికీ తరలిపోదంటూ ఏపీ ప్రభుత్వ ప్రకటనను కూడా ప్రస్తావించిన రాయిటర్స్  

*ఉచితంగా కార్లు, అనర్హులకు ఉద్యోగాలు, డీలర్‍షిప్‍లు ఇవ్వాలంటూ వేధింపులు* 

త్వరలోనే తమిళనాడు అధికారులతో చర్చలు జరపనున్న కియా 

కియా తరలింపుపై కుండబద్దలు కొట్టిన రాయిటర్స్

Link to comment
Share on other sites

WhatsApp received 

కియా వెళ్ళిపోవాలి అనుకోడానికి కారణాలు
1.5000వేల మంది పాత ఉద్యోగులను తొలగించి తమ అనుచరులను నియమించాలి అని నలుగురు మ్మెల్యేలు వత్తిడి తేవడం.

(2)ఇప్పుడు ఉన్న 160కోట్ల విలువైన స్క్రాప్ కాంటాక్ట్ తొలగించి తన తమ్ముడికి ఇవ్వాలి అని ఒక ఎంపీ ఒత్తిడి తేవడం.
3. 5కోట్ల విలువైన పారిశుధ్య కాంట్రాక్టు తన తమ్ముడికి ఇవ్వాలి అని మ్మెల్యే ఒత్తిడి.
4)విస్తరణ భాగంగా కట్టబోయే కొత్త ఫ్యాక్టరీ పాత ఫ్యాక్టరీ నుంచి 12kmదూరంలో ఉన్న తన పొలాల దగ్గర కట్టాలి అని ఒక మ్మెల్యే ఒత్తిడి.

5)డీలర్ ఇచ్చే ధర కన్నా 4లక్షలు తక్కువ ధరకు తమకు కార్లు ఇవ్వాలి అని.

Link to comment
Share on other sites

1 hour ago, kraghuveera said:

Got some news that KIA production has been halved and there has been layoffs.

Can anybody inquire more on this.

 

With current sale numbers Kia is commanding and the fact that this being the only production facility they have, I don't think they have a reason to cut down production

Link to comment
Share on other sites

15 hours ago, kraghuveera said:

Got some news that KIA production has been halved and there has been layoffs.

Can anybody inquire more on this.

 

 

14 hours ago, BalayyaTarak said:

With current sale numbers Kia is commanding and the fact that this being the only production facility they have, I don't think they have a reason to cut down production

Export chesthunnaru... Bayata demand taggindhi emo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...