Jump to content

Arehooo Ispecial status


niceguy

Recommended Posts

ఎంపీ విజయసాయిరెడ్డి మట్లాడుతూ ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపించిందని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామన్నారు. బడ్జెట్‌లో హోదా ప్రస్తావనే లేదని తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని మరోసారి చెప్పారు

Link to comment
Share on other sites

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే ఎదురైందని మంత్రి బుగ్గన అన్నారు. విభజన హామీలు పెండింగ్‌ పడటంతో రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని, దీనిపైనా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆయన అన్నారు. ‘‘ రెవెన్య లోటు భర్తీ చేయాలని కోరాం. దీనిపైనా ఎలాంటి హామీ రాలేదు. వెనుకబడిన 7జిల్లాలకు రావాల్సిన నిధుల ప్రస్తావన లేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రీఎంబర్స్‌మెంట్‌లు ఆలస్యం అవుతున్నాయి. రామాయపట్నం ప్రాజెక్టుకు సంబంధించి హామీ లేదు. ఇప్పటికే మొదలుపెట్టిన విద్యా సంస్థలకు నిధులు రావాల్సి ఉంది.’’ అని బుగ్గన అన్నారు.

Link to comment
Share on other sites

4 minutes ago, BalayyaTarak said:

Medalu vanchutham vangopetti dexxxxtham annollani adagali first, TDP did their best janalu ichina 3 ki entha cheyalo antha kanna ekkuve chesaru

Yes. People asked TDP to close their NavaRandralu on Polavaram, Funds from Center etc. They need only NavaRatnalu and nothing else.

 

Link to comment
Share on other sites

1 hour ago, BalayyaTarak said:

Medalu vanchutham vangopetti dexxxxtham annollani adagali first, TDP did their best janalu ichina 3 ki entha cheyalo antha kanna ekkuve chesaru

Naa meaning they are not making any mess they can’t leave it like that special eppudu burning gaa pettali until it is succeeded 

Link to comment
Share on other sites

25 minutes ago, Nandamurian said:

Naa meaning they are not making any mess they can’t leave it like that special eppudu burning gaa pettali until it is succeeded 

Vallakante mundu manam matladite uturn bochu ani egurutaru, let pressure build on them from public on SM like us

Honeymoon period aipoyindile vaadiki inka heat face chestadu inka

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...