Jump to content

జనసేన పార్టీకి పూర్వ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా


rajanani

Recommended Posts

జనసేన పార్టీకి షాక్‌! 

జనసేన పార్టీకి షాక్‌!

హైదరాబాద్‌: జనసేన పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపారు. లక్ష్మీనారాయణ పవన్‌కు రాసిన రాజీనామా లేఖ పూర్తిపాఠం.. ‘‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని.. సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను’’ అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

లక్ష్మీ నారాయణ ( ) గారూ..ఎన్టీఆర్,ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ... రాజకీయ నాయకులు నిజజీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం..
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...