Jump to content

మండలి రద్దుకు మంత్రివర్గం ఆమోదం

rajanani

Recommended Posts

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాసేపట్లో  ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు.

Link to comment
Share on other sites

Monna legislative council decision taruvatha mana JGN ki
Pichi peaks ki lesindhi anta

Narasimha lo neelambari laga 

Ramya krishna laga 
Aa legislative council video de
Malli malli pettukuni choostunnadu Anta
Rewind and Forward petti

Chivaraku Narasimha lo laga 
Neelambari laga end avuddemo
Ego to poyi Mana JGN life
whatsapp received 

Link to comment
Share on other sites

మళ్ళీ రంగంలోకి దిగిన జంధ్యాల రవిశంకర్ గారు..

మొన్న శాసన మండలిలో సెక్షన్ 71 తో అమరావతికి న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు శాసనమండలి రద్దు చేస్తామంటున్నారు..

శాసనమండలి రద్దు చెయ్యండి చూద్దాం. నేను కోర్టుకి వస్తా. ఇలాంటి కేసులో ఎదుర్కొన్న మొదటి వాడిని నేనే..

రాజ్యాంగమంటే అంత తమాషానా?  నిన్న కోర్టులో బిల్లు సెలెక్షన్ కమిటీకి  వెళ్లిందని నీ తరపున లాయర్ ఒప్పుకున్నారు. 

ఇప్పుడు మండలి రద్దా. మీరే మండలిలో ఆమోదించండి లేదా రిజెక్ట్ చెయ్యమని చైర్మన్ మీద దాడి చేస్తారా.  

మీరు ముఖ్యమంత్రి కాగానే మీకు అందరూ భయపడిపోవాలా? మీకు కోర్టు అంటే గౌరవంలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే విలువలేదా.   

ఏమి జరుగుతోంది అమరావతిలో అని సవాల్ విసిరిన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ గారు.*
 
#SaveAMARAVATI #SaveVIZAG #SaveAP

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

Ravishankar Telangana kadha AP meedha antha interested endhuko

Link to comment
Share on other sites

1 hour ago, SREE_123 said:

ego pattiina....Pa...dhe...

we have to see how many days it will take ....last time it is 2 to 3 years i guess...

*Assemblies which has abolished Council, But now wants them to be Reinstated......::*

1. Madhya Pradesh 
(Pending from 2019)

2. Punjab 
(Pending from long time - Passed thrice in Assembly by congress and Akalidal)

3.Madhya Pradesh
(Passed a bill recently in 2018 asking for the Council to be revived)

4. Tamil Nadu
(Abolished in 1989 - Pending for revival from 2010)

5.West Bengal
(Abolished in 1969 - Pending for revival from 2017)

*States which Originally DID NOT HAD Councils (were unicameral); but wants Councils........::*

1. Odisha
(Pending for revival from 2019)

2. Himachal Pradesh
(Pending - formation of new council - State requested)

3.Delhi State
(Pending - formation of new council - State requested)

4. Rajasthan
(Pending - formation of new council - State requested)

5. Uttarakhand
(Pending - formation of new council - State requested)
🙄😇

Link to comment
Share on other sites

13 minutes ago, rajanani said:

Good information. TFS

Link to comment
Share on other sites

రద్దు ని ఆమోదించాల్సింది కేంద్ర కేబినెట్..... తుగ్లక్ ఆమోదించింది కేంద్రానికి పంపే తీర్మానాన్నే!

Link to comment
Share on other sites

శాసన మండలి రద్దుకాదు. అమల్లోకి రావాలంటే రెండుమూడేళ్లు పడుతుంది. అప్పటిదాకా శాసనమండలి కొనసాగుతూనే ఉంటుంది. 2021కల్లా శాసనమండలిలో వైసిపికి మెజారిటి వస్తుంది. అలాంటప్పుడు కౌన్సిల్ రద్దు అవసరం ఏముంది..? కౌన్సిల్ లో 2 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపారు.
Link to comment
Share on other sites

1 hour ago, sagar_tdp said:

No nalgonda based anukonta search in google too

1 hour ago, sagar_tdp said:

President - Akhila Bharat Hindu Maha Sabha (Telangana State).. CEO of Jandhya-LawAssociates..

Guntur Roots vunnai.. Tenali lo chadivadu ani same Google chepthundhi bro :shakehands:

Link to comment
Share on other sites

3 hours ago, rajanani said:
శాసన మండలి రద్దుకాదు. అమల్లోకి రావాలంటే రెండుమూడేళ్లు పడుతుంది. అప్పటిదాకా శాసనమండలి కొనసాగుతూనే ఉంటుంది. 2021కల్లా శాసనమండలిలో వైసిపికి మెజారిటి వస్తుంది. అలాంటప్పుడు కౌన్సిల్ రద్దు అవసరం ఏముంది..? కౌన్సిల్ లో 2 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపారు.

Ivanni cheppatam enduku bokka. let that tuglaq cancel Mandali.

Link to comment
Share on other sites

Mandali ni raddu cheyyanivvandi.

Vaadu daadapu 50 mandiki MLC seats promise chesadu. Raddu chesthe andaru next elections ki pedatharu gandi.

Why TDP should bother. Manam cheyyalsina pani already chesesam. Ippudu veedu raddu chesthe vaadike bokka. manaki emuntadi tokka, entho kontha labhame tappa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...